"కంపాక్ట్ డిస్క్" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: clean up, replaced: మరియు → , (7), typos fixed: లో → లో , , → , (2), , → ,
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎top: clean up, replaced: మరియు → , (7), typos fixed: లో → లో , , → , (2), , → ,)
 
| write =
| standard =
| owner = [[ఫిలిప్స్]] మరియు, [[సోనీ]] కంపెనీలు
| use = ఆడియో మరియు, డేటా భద్రపరచడం కోసం
| extended from =
| extended to =
}}
 
'''కంపాక్ట్ డిస్క్''' లేదా '''సి.డి.''' (''Compact Disc'' లేదా '''CD'''), [[డిజిటల్ డేటా]]ను భద్రపరచడానికి వాడే ఒక [[ఆప్టికల్ డిస్క్]]. ఆరంభంలో ఇది [[డిజిటల్ ఆడియో]]ను రికార్డు చేయడానికి, భద్రపరచడానికి తయారుచేయబడింది. అక్టోబరు 1982నుండి కంపాక్ట్ డిస్కులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇప్పటికీ ఇవి డేటా మరియు, ఆడియో ఫైళ్ళకు సర్వసాధారణంగా వాడుతున్నారు. సాధారణంగా వాడే సి.డి.ల [[వ్యాసం]] 120 మి.మీ. ఇందులో 80 నిముషాల నిడివి గల ఆడియోను భద్రపరచవచ్చును. 60 మి.మీ. - 80 మి.మీ. మధ్య వ్యాసం ఉండే "మినీ సి.డి."లలో 24 నిముషాల ఆడియోను రికార్డు చేయొచ్చును.
సీడీ పై భద్రపరిచిన డేటా ను బట్టి, లేదా భద్రపరచిన విధానాన్ని బట్టి (FORMAT) రకరకాల ఆ సీడీని వీసీడీ, ఆడియో సీడీ లేదా డేటా సీడీ అని పిలుస్తారు. వీసీడీ అంటే వీడియో సీడీ. దీనిలో సుమారు ఒక గంట సేపు నిడివి గల వీడియో భద్రపరచవచ్చు.
 
సి.డి.లను రూపొదించడానికి వినియోగించిన [[సాంకేతికత|సాంకేతిక పరిజ్ఞానం]] తరువాత మరింత అభివృద్ధి చెందింది. తత్ఫలితంగా మరిన్ని ప్రత్యేక సదుపాయాలున్న డిస్కులు ఆవిర్భవించాయి. [[CD-ROM]], [[CD-R]] (ఒకేమారు "వ్రాయ"గలిగేవి), [[CD-RW]] (మళ్ళీ మళ్ళీ వ్రాయగలిగేవి), [[సూపర్ ఆడియో సిడి]], [[విడియో కంపాక్ట్ డిస్క్]] ([[VCD]]), [[సూపర్ విడియో కంపాక్ట్ డిస్క్]] ([[SVCD]]), ఫొటో సిడి, పిక్చర్ సిడి, CD-i, Enhanced CD - ఇలా ఎన్నో రకాల డిస్కులు లభిస్తున్నాయి. CD-ROM మరియు, CD-R లు ఇప్పటికీ అత్యధికంగా వాడుతున్న మీడియా సాధనాలు. 2004లో ప్రపంచ వ్యాప్తంగా 30 బిలియన్ డిస్కులు (CD audio, CD-ROM, CD-R) అమ్ముడయ్యాయి.<ref>[http://news.bbc.co.uk/2/hi/technology/6950845.stm Compact Disc hits 25th birthday]</ref>
 
అంతకు ముందు వెలువడినా గాని అంతగా విజయవంతం కాని [[లేజర్ డిస్క్]] టెక్నాలజీయే కంపాక్ట్ డిస్క్ ఆవిర్భావానికి పునాది. 1977లో ఫిలిప్స్ కంపెనీ ఆప్టికల్ లేజర్ డిస్క్ టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. 1979లో [[సోనీ]] మరియు, [[ఫిలిప్స్]] కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్ ఫోర్స్ ఈ కంపాక్ట్ డిస్కులను రూపొందించింది.<ref name=BBC6950933>{{cite web
|url=http://news.bbc.co.uk/2/hi/technology/6950933.stm
|title=How the CD was developed
|accessdate=2007-08-17
}}</ref>
ఒక సంవత్సరం ప్రణాళిక మరియు, శ్రమ అనంతరం తయారైన ప్రమాణాలకు అనుగుణంగా తక్కిన పరిశోధన నడిచింది. ఈ ప్రయత్నంలో పారిశ్రామికంగా డిస్కులను తయారు చేయడానికి అవసరమైన నిర్మాణ పరిజ్ఞానాన్ని ఫిలిప్స్ అందించింది. ఇంకా ఫిలిప్స్ సమకూర్చిన [[:en:Eight-to-Fourteen Modulation|Eight-to-Fourteen Modulation]] (EFM) మరింత "ప్లే టైమ్" అందించడానికి మరియు, గీతలు, ముద్రలనుండి రక్షణ కల్పించడానికి ఉపయోగపడే విధానం. సోనీ నుండి [[:en:error-correction|error-correction]] విధానం, [[:en:Cross-Interleaved Reed-Solomon Coding|CIRC]] విధానం సమకూరాయి. ఇలా కంపాక్ట్ డిస్క్ అనేది పలువురి సమష్టి కృషి ఆధారంగా రూపొందిన విజ్ఞానం. ''Compact Disc Story'', <ref name=Immink>{{cite journal
|url=http://www.exp-math.uni-essen.de/~immink/pdf/cdstory.htm
|format=html
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879325" నుండి వెలికితీశారు