కడిమిళ్ళ వరప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[కడిమిళ్ళ వరప్రసాద్|కడిమిళ్ళ]]''' [[ప్రత్యేక:యాదృచ్చికపేజీ|యాదృచ్ఛిక పేజీ]]'''[[కడిమిళ్ళ వరప్రసాద్|వరప్రసాద్]]''' గురుసహస్రావధాని. వరప్రసాద శతావధానిగా సుప్రసిద్ధులు.<ref>{{Cite news|url=http://pedia.desibantu.com/kadimilla-varaprasad/|title=Sri Kadimilla Varaprasad|date=2010-03-02|work=✍pedia|access-date=2018-05-26}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన పూర్తి పేరు కడిమిళ్ళ శ్రీరామచంద్ర వరప్రసాదరావు. ఆయన [[తూర్పుగోదావరి జిల్లా]] [[కాకినాడ]]లో [[జూలై 1]] [[1956]] న భారతీ మరియు, వేంకటరామయశాస్త్రుల దంపతులకు జన్మించారు. [[మండపేట]] మండలం [[ఏడిద]] గ్రామంలో పెరిగారు. తండ్రి పౌరోహిత్య వృత్తిని స్వీకరించి స్వగ్రామమయిన [[తూర్పుగోదావరి జిల్లా]] [[ఏడిద]]లోనే జీవనాన్ని సాగించారు. వరప్రసాద్ ఏడిద గ్రామంలోనే పదవ తరగతి వరకు చదివించారు. [[కడిమిళ్ళ]] ఉన్నత [[పాఠశాల]] వార్షికోత్సవాలలో నాటకాలలో నటుడిగా పాత్రలను వేసేవారు.
 
హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే కవితలల్లడం, ఉపన్యాసాలివ్వడం, [[నాటకాలు|నాటకాల]]<nowiki/>లో పాత్రలు ధరించడం మొదలయిన రంగాలలో పాల్గొనడమే కాక ప్రజ్ఞావంతునిగా పేరు తెచ్చుకున్నారు.[[తూర్పు గోదావరి జిల్లా|తూర్పుగోదావరి జిల్లా]] [[రావులపాలెం]] దగ్గరలో ఉన్న [[పొడగట్లపల్లి]] గ్రామంలోని శ్రీమతి పెన్మెత్స సూరయ్యమ్మ సత్యనారాయణరాజు ఓరియంటల్ కళాశాలలో 1979 వ సంవత్సరంలో ఆ [[కళాశాల]]<nowiki/>లో చేరి భాషా ప్రవీణ చదివారు. భాషాప్రవీణ చదవమని సూచించిన దొంతుకుర్తి రామజోగిశర్మగారి దగ్గర శబ్దమంజరిని చదువుకున్నారు శ్రీ వరప్రసాద్. అంటే ప్రాచ్యవిద్యకు సంబంధించినంతవరకు కడిమిళ్ళవారి తొలిగురువు రామజోగిశర్మగారే.
పంక్తి 27:
* 1995 ఫిబ్రవరి 11,12 తేదీలలో కీ||శే|| కొమ్మూరి శేషగిరి రావుగారు (గాంధీ) శ్రీ గోపాల శ్రీనివాసరావు, శ్రీ రాణి సుబ్బయ్య దీక్షితులు మొదలగువారి నేతృత్వంలో శ్రీ [[గరికిపాటి నరసింహారావు]] సంచాలకత్వంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్య కళామందిరంలో మరొక శతావధానం జరిగింది.
* 1995 ఏప్రియల్ 1,2 తేదీలలో యువనామ సంవత్సరము సందర్భంగా [[న్యూఢిల్లీ]]లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో బెనర్జి - గుమ్మి వెంగళరెడ్డిగార్ల ఆధ్వర్యంలో చక్రావధానుల కేశాప్రగడ రెడ్డప్ప ధచేజీగారి ఆర్డినేషన్ లో శతావధానం జరిగింది.
* 1995 జూలై 8,9 తారీకులలో తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాటి శాసనసభ్యులు శ్రీ వి.వి.ఎస్.చౌదరిగారి నేతృత్యంలో శ్రీ పున్నమరాజు ఉమమహేశ్వరరావు మొదలగు వారి కార్యనిర్వహణలో ప్రసాదరాయ కులపతి మరియు, బేతవోలు రామబ్రహ్మంగార్ల సంయుక్త సంచాలకత్వంలో శతావధానంలో [[సంస్కృతం]] నుండి తెలుగునకు, తెలుగునుండి సంస్కృతానికి అనువాదాలను కూడా నిర్వహించి మెప్పు పొందారు.
* 1996 మే 29,30,31 మరియు, జూన్ 1,2,3 తేదీలలో అనగా ఆరురోజులపాటు పశ్చిమగోదావరి జిల్లా [[పాలకొల్లు]] పట్టణంలో డా||కడిమిళ్ళ ద్విశతావధానాన్ని నిర్వహించి తన సామర్ధ్యాన్ని ప్రకటించుకున్నారు.
* 2000 మార్చి 4,5 తేదీలలో పశ్చిమగోదావరి జిల్లా [[ఏలూరు]] పట్టణంలో అవధాన భోజశ్రీ వడ్డి శ్యామసుందరరావు నేతృత్యంలో గరికిపాటి ఆర్ట్స్ ధియేటర్ వారి ఆధ్వర్యంలో శ్రీ గరికిపాటి కాళిదాసు నిర్వహణలో శివరాత్రి మహాపర్వ సందర్భంగా మరొక శతావధానం
* 2001 ఆగస్టు 11,12 తేదీలలో అవధాన భారతి ఆధ్వర్యంలో గౌరవ శ్రీ [[కొత్తపల్లి సుబ్బారాయుడు]], కొత్తపల్లి జానకీరామ్ గార్ల నేతృత్వంలో, కొప్పర్తి వేణుగోపాల్, డా||అరిపిరాల నారాయణరావు, చక్రావధానుల రెడ్డెప్ప ధవేజి మొదలగువార్ల కార్యనిర్వహణలో [[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమగోదావరి జిల్లా]] [[నరసాపురం]] వై.యన్.కళాశాల ఆడిటోరియంలో సంస్కృతాంధ్ర శతావధానం జరిగింది.
===జంట అవధానాలు===
* 2002 నవంబరు 9,10 తేదీలలో పశ్చిమగోదావరిజిల్లా [[తాడేపల్లిగూడెం|తాడేపల్లి గూడెం]]<nowiki/>లో తెలుగు సాహిత్య సమాఖ్య మరియు, శ్రీ వడ్డి శ్యామసుందరరావు గార్ల నేతృత్వంలో నెమ్మలూరు సత్యనారాయణ మూర్తి, కొత్తపల్లి ఉదయబాబు, భారతం శ్రీమన్నారాయణ, ఆకాశం అప్పల నరసింహమూర్తి గార్ల కార్యనిర్వహణలో జరిగిన శిష్యుడు [[కోట వేంకట లక్ష్మీనరసింహం]]తో కలిసి జంటకవుల శతావధానం.
* 2004లో మే 8 నుండి మే 25 వరకు పశ్చిమగోదావరిజిల్లా [[తణుకు]]<nowiki/>లో [[కోట వేంకట లక్ష్మీనరసింహం]]తో కలిసి జంటకవుల సహస్రావధానం.
 
పంక్తి 70:
* గాండీవం (కవితా సంపుటి)
* దాసోహం (హిందీ)
* గురువందనం (హిందీ)
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కడిమిళ్ళ_వరప్రసాద్" నుండి వెలికితీశారు