కణ్వశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''కణ్వశ్రీ''' [[నాటక రచయిత]] మరియు, సినీ రచయిత.
==జీవిత విశేషాలు==
[[దస్త్రం:Kanvasri.jpg|thumb]]
ఇతని అసలు పేరు మైసూరు చంద్రశేఖరం<ref>{{cite book|last1=దాసరి|first1=నల్లన్న|title=నాటక విజ్ఞాన సర్వస్వం|date=2008|publisher=పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|location=హైదరాబాదు|page=240|edition=1}}</ref>. చంద్రశేఖర కణ్వశ్రీ, కణ్వశ్రీ, విద్వాన్ కణ్వశ్రీ అనే పేర్లతో రచనలు చేశాడు. ఇతడు [[నెల్లూరు జిల్లా]], [[కోట_కోట (శ్రీ_పొట్టి_శ్రీరాములు_నెల్లూరు_జిల్లాశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా)|కోట]] గ్రామంలో జన్మించాడు. అధ్యాపక వృత్తిలో ఉన్న ఇతడు [[నెల్లూరు]]లో లలితకళానిలయాన్ని స్థాపించాడు. నెల్లూరు యాసలో నాటకం వ్రాసిన తొలి రచయితగా ప్రసిద్ధుడు. ఇతని నాటకాలన్నీ లలితకళానిలయం పక్షాన రాష్ట్రమంతటా ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నాయి. ఇతని బాలనాగమ్మ, [[మాయాబజార్]] నాటకాలను నేటికీ [[సురభి]] నాటకసమాజం ప్రదర్శిస్తున్నది. ఇతడు [[మద్రాసు]]లో స్థిరపడిన తరువాత కొన్ని సినిమాలకు [[మాటలు]], [[పాటలు]] వ్రాశాడు.
 
==రచనలు==
పంక్తి 17:
* లవ్ ఈజ్ బ్లైండ్ (1970)
===సినీగీతాలు===
ఈ క్రింది సినిమాలలో పాటలను వ్రాశాడు<ref>[http://ghantasalagalamrutamu.blogspot.in| ఘంటసాల గళామృతం బ్లాగునుండి]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
* [[శ్రీ కృష్ణ పాండవ యుద్ధం]]
* [[నీడలేని ఆడది]]
పంక్తి 25:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు నాటక రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/కణ్వశ్రీ" నుండి వెలికితీశారు