కప్ప: కూర్పుల మధ్య తేడాలు

Added Telugu synonym
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: → , , → ,, ( → (
పంక్తి 22:
'''కప్ప''' లేదా '''మండూకం''' '''శాలూకము''' ([[ఆంగ్లం]]: frog) [[అనూర]] ([[గ్రీకు]] భాషలో "తోక-లేకుండా", ''an-,'' లేకుండా ''oura'', [[తోక]]), క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
 
'''కప్ప''' లేదా మండూకం శాలూకము ([[ఆంగ్లం]]: frog) [[అనూర]] ([[గ్రీకు]] భాషలో "తోక-లేకుండా", ''an-,'' లేకుండా ''oura'', [[తోక]]), క్రమానికి చెందిన [[ఉభయచరాలు]].
 
[[File:Frog on floor.JPG|thumb|left|కప్ప]]
కప్పల ముఖ్యమైన లక్షణాలు- పొడవైన వెనుక కాళ్ళు, పొట్టి శరీరం, అతుక్కున్న కాలివేళ్ళు, పెద్దవైన కనుగుడ్లు మరియు, తోక లేకపోవడం. ఉభయచరాలుగా జీవించే జీవులై నీటిలో సులభంగా ఈదుతూ భూమి మీద గెంతుకుంటూ పోతాయి. ఇవి నీటి కుంటలలో [[గుడ్లు]] పెడతాయి. వీటి ఢింబకాలైన తోకకప్పలకు మొప్పలుంటాయి. అభివృద్ధి చెందిన కప్పలు సర్వభక్షకాలు (carnivorous) గా జీవిస్తూ [[ఆర్థ్రోపోడా]], [[అనెలిడా]], [[మొలస్కా]] జీవులను తిని జీవిస్తాయి. కప్పలను వాటి యొక్క బెకబెక శబ్దాల మూలంగా సుళువుగా గుర్తించవచ్చును.
 
కప్పలు ప్రపంచమంతటా ముఖ్యంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలో ఎక్కువగా విస్తరించాయి. అయితే ఎక్కువ జాతులు అరణ్యాలలో కనిపిస్తాయి. కప్పలలో సుమారు 5,000 [[జాతులు]] గుర్తించారు. [[సకశేరుకాలు]] (vertebrate) అన్నింటిలోను విస్తృతమైన జీవన విధానం కలిగివుండే జీవులు ఇవి. వీటిలో కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి.
 
== సామాన్య లక్షణాలు ==
పంక్తి 45:
* డార్ట్ పాయిజన్ కప్ప-విషపు కప్ప
{{wiktionary}}
 
[[వర్గం:ఉభయచరాలు]]
"https://te.wikipedia.org/wiki/కప్ప" నుండి వెలికితీశారు