కమ్లియా జుబ్రాన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సంగీత దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: కు → కు , అతిధి → అతిథి , → (2), , → , (3), ) → )
పంక్తి 9:
|instrument =
|genre =
|occupation = గాయకురాలు, పాటల రచయిత్రి మరియు, సంగీత దర్శకురాలు
|years_active = 1983 - ప్రస్తుతం
|label =
పంక్తి 15:
}}
 
'''కమ్లియా జుబ్రాన్''' [[పాలస్తీనా]] గాయకురాలు, పాటల రచయిత్రి మరియు, సంగీత దర్శకురాలు.
 
== జననం ==
కమ్లియా జుబ్రాన్ 1963లో [[ఇజ్రాయిల్]], అక్రే లోని [[పాలస్తీనా]] కుటుంబంలో జన్మించింది.<ref name="web bio">{{cite web|title=Biography|url=http://www.kamilyajubran.com/bio.htm|website=Kamilya Jubran|accessdate=23 June 2017}}</ref><ref name="daily star">{{cite news|title=Finishing a musical odyssey alone|url=https://www.dailystar.com.lb/Culture/Art/2004/Jun-23/92413-finishing-a-musical-odyssey-alone.ashx|accessdate=23 June 20176|agency=The Daily Star (Lebanon)|date=June 23, 2004}}</ref> ఈవిడ తండ్రి ఎలియాస్ సంగీత ఉపాధ్యాయుడు మరియు, సాంప్రదాయ పాలస్తీనా వాయిద్యాల తయారీదారుడు.<ref>{{cite book|last1=Torstrick|first1=Rebecca L.|title=Culture and Customs of Israel|date=2004|publisher=Greenwood Publishing Group|isbn=0313320918|page=165}}</ref> కమ్లియా సోదరుడు ఖలేద్ కూడా సంగీతకారుడు.<ref>{{cite book|last1=Brinner|first1=Benjamin|title=Playing across a Divide: Israeli-Palestinian Musical Encounters|date=2009|publisher=Oxford University Press|isbn=9780195175813|page=6}}</ref> జుబ్రాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి, టెల్లింగ్ స్ట్రింగ్స్ (2007) అనే డాక్యుమెంటరీని తయారుచేసింది. ఇందులో తరాలు మారుతున్నకొద్ది ఇజ్రాయిల్ సాంస్కృతి యొక్క మార్పును, గుర్తింపును చూపించడం జరిగింది.<ref name="b&f">{{cite web|title=2007 Telling Strings|url=http://www.balzli-fahrer.ch/index.php?2007-telling-strings-1|website=Balzli & Fahrer GmbH Filmproduction|accessdate=23 June 2017}}</ref>
 
హీబ్రూ యూనివర్సిటీలోని సామాజిక కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు 1981 లో [[జెరూసలేం]] కు వెళ్లింది.<ref name="daily star" />
 
కమ్లియా 2002లో ఐరోపాకు వెళ్లింది.<ref name="le monde">{{cite news|title=Kamilya Jubran, voix jaillissante de la chanson orientale|url=http://www.lemonde.fr/culture/article/2009/01/30/kamilya-jubran-voix-jaillissante-de-la-chanson-orientale_1148616_3246.html?xtmc=kamilya_jubran&xtcr=9|accessdate=2 July 2016|agency=Le Monde|date=January 1, 2009}}</ref>
 
== వృత్తిజీవితం ==
1982-2002 వరకు తూర్పు జెరూసలెం లోని అరబిక్ సంగీత బృందమైన సబ్రీన్ లో ప్రధాన గాయకురాలుగా పనిచేసింది. వాద్యాలను కూడా వాయించగలదు. 2002 నుండి వేర్నేర్ హాల్లర్ వంటి పలు యూరోపియన్ సంగీతకారులతో కలిసి పనిచేయడమేకాకుండా, సోలోగా కూడా ప్రదర్శనలు ఇచ్చింది.<ref name="web bio" /> 2013లో "మల్టీ_వైరల్" అనే చిత్రంలో టామ్ మోరెల్ మరియు, జూలియన్ అస్సాంగ్ లతో కలిసి అతిధిఅతిథి పాత్రలో నటించింది.
 
== గ్రామఫోన్ రికార్డుల జాబితా ==
పంక్తి 35:
# వనాబ్ని (2010)
# మకాన్ (2009)
# నహౌల్ (2013)
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:1963 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/కమ్లియా_జుబ్రాన్" నుండి వెలికితీశారు