కర్రెద్దుల కమల కుమారి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 29:
'''కర్రెద్దుల కమల కుమారి''' ('''Karredula Kamala Kumari''') ప్రముఖ పార్లమెంటు సభ్యురాలు.<ref>[http://164.100.47.132/LssNew/biodata_1_12/3305.htm పార్లమెంటు వెబ్ సైటులో కమల కుమారి జీవితచరిత్ర.]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
ఈమె [[తూర్పు గోదావరి జిల్లా]]లోని [[లక్కవరం]] గ్రామంలో 1946 సంవత్సరంలో జన్మించింది. ఈమె రాజారావు గారిని 1968 సంవత్సరంలో వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు కుమారులు మరియు, ముగ్గురు కుమార్తెలు. ఈమె [[ఏలూరు]]లోని సెయింట్ తెరెసా కళాశాలలో B.A., B.Ed., పట్టా పొంది; సిస్టర్ గా పనిచేసింది.
 
ఈమె 1989 లో [[9వ లోకసభ]]కు ఎన్నికయ్యింది. తర్వాత రెండవసారి [[10వ లోకసభ]]కు [[భద్రాచలం లోకసభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] సభ్యురాలిగా పోటీచేసి ఎన్నికయ్యింది. 1991లో కేంద్ర ప్రభుత్వంలో ఉప మంత్రిగా పదవీబాధ్యతలను నిర్వహించింది.