కల్యంపూడి రాధాకృష్ణ రావు: కూర్పుల మధ్య తేడాలు

6 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: 10 సెప్టెంబర్ 1920 → 1920 సెప్టెంబర్ 10, సెప్టెంబర్ → సెప్టెంబరు, ె → ే , , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 11:
|death_date =
|death_place =
|field = [[గణితశాస్త్రం]] మరియు, [[గణాంకశాస్త్రం]]
|work_institution = [[భారత గణాంకశాస్త్ర సంస్థ ]]
[[కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం]]
[[పెన్న్ స్టేట్ విశ్వవిద్యాలయం]]
[[స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్, బఫెలో]]
|alma_mater = [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]
[[కలకత్తా విశ్వవిద్యాలయం]]
[[కింగ్స్ కళాశాల, కేంబ్రిడ్జి]]
పంక్తి 22:
|footnotes =

సీఆర్‍రావుగా ప్రఖ్యాతి గడించిన '''కల్యంపూడి రాధాకృష్ణారావు''' ప్రఖ్యాత [[గణిత శాస్త్రవేత్త|గణిత]] శాస్త్రజ్ఞుడు మరియు, గణాంక శాస్త్రజ్ఞుడు. ఇతడు అమెరికన్ భారతీయుడు. ప్రస్తుతం ఇతను పెన్ స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ మరియు, యూనివర్సిటీ ఆఫ్ [[బఫెలో, న్యూయార్క్|బఫెలో]]<nowiki/>లో రీసెర్చ్ ప్రొఫెసర్. ఇతనికి ఎన్నో గౌరవ పురస్కరాలు, డిగ్రీ పట్టాలు, మరియు, గౌరవాలు అందాయి. వాటిలో 2002కు గానూ యూఎస్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ చెప్పుకోదగింది. ది [[అమెరికన్]] స్టాటిస్టికల్ అసోసియేషన్ ప్రకారం ఇతను "ఒక చారిత్రక వ్యక్తి<ref name=amstat>{{cite web|url=http://www.amstat.org/about/statisticiansinhistory/index.cfm?fuseaction=biosinfo&BioID=13|title=Statisticians in History: Calyampudi R. Rao|publisher=[[American Statistical Association]]}}</ref>. ఇతని పనితనం గణాంకశాస్త్రాన్నే కాక ఎకనమిక్స్, [[జెనెటిక్స్]], జియాలజీ, నేషనల్ ప్లానింగ్, డెమొగ్రఫీ, బయోమెట్రీ మరియు, మెడిసిన్ వంటి శాస్త్రాలను ప్రభావితం చేస్తోంది." [[టైమ్స్ ఆఫ్ ఇండియా]] ప్రకారం ఇతడు భారతదేశపు పది మంది నిత్య శాస్త్రజ్ఞులలో ఒకడు<ref>{{cite web|url=http://www.crraoaimscs.org/about-c-r-rao/c-r-rao-in-news/|title=C.R.Rao in News|publisher=C.R.Rao Advanced Institute of Mathematics, Statistics and Computer Science}}</ref><ref>{{cite web|title=Indian Heart Association|url=http://www.indianheartassociation.org|publisher=Indian Heart Association Webpage|accessdate=27 April 2015}}</ref>.
==ప్రారంభ జీవితం==
రాధాకృష్ణారావు 101920 సెప్టెంబర్సెప్టెంబరు 192010 న [[బళ్ళారి]] జిల్లాలోని హదగళిలో జన్మించాడు.ఆయన తండ్రి పోలీసు ఇనస్పెక్టరుగా అక్కడ పనిచేసేవారు.ఆ తర్వాత [[నూజివీడు]], [[నందిగామ]] గ్రామాల్లో చదివారు.[[విశాఖపట్నం]]<nowiki/>లో స్కూల్ ఫైనల్ నుండి డిగ్రీ వరకు స్కాలర్‌షిప్ తో విద్యాభ్యాసం చేసారు. ఏ తరగతిలోనూ ఫస్టు ర్యాంకు మిస్ కాలేదు. బి.ఎ (ఆనర్స్) చేసారు.[[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా విశ్వవిద్యాలయం]] నుండి గణితశాస్త్రంలో ఎం.ఎస్.సి డిగ్రీని పొందారు. విశాఖపట్నం నుండి [[కోల్‌కాతా|కలకత్తా]] వెళ్ళి ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో చేరారు. 1943లో [[కలకత్తా విశ్వవిద్యాలయం]] నుండి గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు.<ref name=amstat /> ప్రపంచంలో గణాంకశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ మొట్టమొదట పొందిన కొద్దిమంది వ్యక్తులలో ఆయన ఒకరు.{{Citation needed|date=December 2014}}ఆయన విశ్వవిద్యాలయ ఫస్టు ర్యాంకు సాధించారు. సంస్థలోనే లెక్చరర్ గా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగిగా పరిశోధనలు ప్రారంభించారు. పరిశోధనలతో భాఅంగానే [[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం]]<nowiki/>లో పరిశోధనలు కొనసాగించే అవకాశాన్ని అందుకున్నారు. పరిశోధనాంశములతో [[కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం|కేంబ్రిడ్జ్]] విశ్వవిద్యాలయ ప్రెస్ వారి ఈయన గ్రంథ రచనను వెలువరించారు. అప్పటికి ఈయన వయస్సు 26 యేండ్లు మాత్రమే.
==పరిశోధనలు==
[[ఇంగ్లండు]] నుండి తిరిగి వచ్చి మాతృ సంస్థలోనే చేరారు. సంస్థకు అందిన రెండవ పంచవర్ష ప్రణాళీక రూపకల్పనలో బాధ్యత పంచుకున్నారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఈయన సూచించిన అంశానికి [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] ఆమోదించారు. ఐదు రెట్లు జీతమిస్తామన్న [[ఆంధ్రవిశ్వవిద్యాలయం|ఆంధ్రవిశ్వవిద్యాలయ]] పిలుపును ఈయన అంగీకరించలేదు. ప్రొఫెసర్ గా, గణాంక శాస్త్ర విభాగపు అధిపతిగా బాధ్యతలు నెరవేర్చుటకంటెనెరవేర్చుటకంటే పరిశోధనలే పరమావధిగా భావించారు. [[కోల్‌కాతా|కలకత్తా]] ఇనిస్టిట్యూట్ లోనే 40 సంవత్సరాలుగా పరిశోధనలు సాగించారు. వేలమంది విద్యార్థులను తీర్చిదిద్దారు. దేశప్రధాని చేతులమీదుగా అత్యుత్తమ శాస్త్రవేత్తలకు అందించే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు అందుకున్నారు. వేదిక మీదనే ఆ ప్రైజ్ మనీని అవార్డు అందించిన నెహ్రూ ద్వారా దేశ రక్షణనిధికి సమర్పించారు.<ref name="ఆంధ్ర శాస్త్రవేత్తలు">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=2001|publisher=శ్రీవాసవ్య|page=114|edition=కృష్ణవేణి పబ్లిషర్స్,విజయవాడ}}</ref>

పరిశోధనా జిజ్ఞాస చల్లారక పోవడంతో ఆయన [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] వెళ్ళి [[పిట్స్‌బర్గ్]] విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా చేరి అత్యున్నత స్థానాలకు ఎగబాకి పరిశోధక విద్యార్థులలో జ్ఞానసముపార్జనను ఇనుమడింపజేసారు. అమెరికాలో ప్రతి యేటా అత్యుత్తమస్థాయి శాస్త్రవేత్తలకు అందించే "నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్"ను అమెరికా అధ్యక్షులు జార్జి బుష్ చేతులమీదుగా అందుకున్నారు.
పంక్తి 33:

ప్రపంచవ్యాప్త ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన రాయల్ సొసైటీ ఆఫ్ సైన్సెస్ (లండన్) కు ఫెలోగా ఎన్నికైన తొలి [[ఆంధ్రుడు]] ఆయన. 350 పరిశోధన పత్రాలు రాసి 17 దేశాల నుంచి 29 డాక్టరేట్లు అందుకున్న ఈయన మొత్తం 14 గ్రంథ రచనలు చేసారు. వీటిలో మూడు గ్రంథాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ [[భాష]]<nowiki/>లలోనికి అనువాదమయ్యాయి.
===అవార్డులు మరియు, మెడల్స్===
* గ్యూ మెడల్ ఇన్ గోల్డ్ (2011), రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ <ref>{{cite news|url=http://www.siliconindia.com/shownews/Indian_American_CR_Rao_receives_the_RSS_Guy_Medal_Award-nid-87678-cid-49.html|title=Indian American C.R. Rao receives the RSS Guy Medal Award|newspaper=Silicon India|date=2 August 2011}}</ref>
* ఇండియన్ సైన్స్ అవార్డు 2010 <ref>{{cite web|url=http://science.psu.edu/news-and-events/2010-news/Rao10-2010|title=C.R. Rao Receives the India Science Award|date=19 October 2010|publisher=[[Eberly College of Science]], [[Penn State University]]}}</ref>