కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → ,, , → , (2), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 119:
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
1.ఆమనగల్
2.కడ్తాల్ (new)
3.మాడ్గుల్
4.తలకొండపల్లి
పంక్తి 128:
*[[2001]] లెక్కల ప్రకారము జనాభా: 2,45,726.
*ఓటర్ల సంఖ్య (ఆగస్టు 2008 నాటికి) : 1,79,161.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.</ref>
*ఎస్సీ, ఎస్టీల శాతం: 19.75% మరియు, 16.65%.
 
==ఎన్నికైన శాసనసభ్యులు==
పంక్తి 248:
|-
|2018
|[[గుర్కా జైపాల్ యాదవ్|గుర్కా జైపాల్ యాదవ్]]
|తెలంగాణ రాష్ట్ర సమితి
|[[తల్లోజు ఆచారి]]
పంక్తి 311:
==నియోజకవర్గ ప్రముఖులు==
;ఎస్.జైపాల్ రెడ్డి: {{main|ఎస్.జైపాల్ రెడ్డి}}
:నియోజకవర్గంలోని మాడ్గుల గ్రామానికి చెందిన ఎస్.జైపాల్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖమైన వ్యక్తిగా ఎదిగాడు. [[1969]] నుంచి [[1984]] మధ్యకాలంలో ఈ నియోజకవర్గం నుంచి 4 పర్యాయాలు వరసగాఎన్నికైన ఇతడు తొలి రెండు సార్లు కాంగ్రెస్ నుంచి కాగా ఆ తరువాత ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీ తరఫున మరో రెండు సార్లు ఎన్నికయ్యాడు. ఆ తరువాత [[మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం|మహబూబ్ నగర్]] మరియు, [[మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం|మిర్యాలగూడ]] నియోజకవర్గాల నుంచి లోకసభకు ఎన్నికయ్యాడు. [[రాజ్యసభ]]కు కూడా రెండు సార్లు ఎన్నికైన ప్రముఖ నేత ఇతడు. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖామంత్రిగా వ్యవహరిస్తున్నాడు.
;చిత్తరంజన్ దాస్:
:నియోజకవర్గపు ప్రముఖ నేతలలో ఒకడైన చిత్తరంజన్ దాస్ రెండు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1989లో అప్పటి ముఖ్యమంత్రి [[ఎన్టీ రామారావు]]ను ఓడించి సంచలనం సంచలనం సృష్టించాడు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 23-03-2009</ref> అంతకు క్రితం 1984లో కూడా ఇదే నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్టు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరి కొద్దికాలంలోనే బయటకు వచ్చాడు. 2004 మరియు, 2009 ఎన్నికలలో కూడా టికెట్టు లభించలేదు.
;ఎడ్మ కిష్టారెడ్డి:
:నియోజకవర్గం నుంచి వరసగా మూడవసారి బరిలోకి దిగి రెండు సార్లు ఎన్నికైన ఎడ్మ కిష్టారెడ్డి కల్వకుర్తి పట్టణంలో [[1947]]లో జన్మించాడు. వ్యవసాయం వృత్తి కలిగిన కిష్టారెడ్డి రాజకీయాలలో వార్డు సభ్యుడు, సర్పంచు పదవి నుంచి పైకి వచ్చిన నాయకుడు. గతంలో మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. [[1977]] అత్యవసరపరిస్థితి కాలంలో జైలుకి వెళ్ళినాడు. [[1986]]లో తెలుగుదేశం పార్టీ తరఫున కల్వకుర్తి మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1994లో స్వతంత్ర్య అభ్యర్థిగా శాసన సభ్యులుగా ఎన్నికై, 1999లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఓడిపోయాడు. 2004లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.<ref>ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, తేది 22-03-2009</ref>