కవాటం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సేఫ్టి వాల్వులు/ రక్షణ కవాటాలు: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: వున్నవి. → ఉన్నాయి. (2), లు → లు , విసృత → విస్తృత, అదికం → అధికం, → (5), , → , (6), (
పంక్తి 9:
== వర్గీకరణ ==
కవాటాలను స్థూలంగా పలు రకాలుగా వర్గీకరించవచ్చు.
# నిలుపుదల చేయు మరియు, నియంత్రణ చేయు కవాటాలు (stop valves or control valves)
# రక్షణ కవాటాలు (safety valves)
# పీడన ఉపశమన కవాటాలు (relief valves)
పంక్తి 16:
 
=== నియంత్రణ కవాటాలు ===
ఈరకం వాల్వులే అదికంగాఅధికంగా, విసృతంగావిస్తృతంగా వాడుకలో వున్నవిఉన్నాయి. కొన్ని వాల్వులు ప్రవాహాన్ని పూర్తిగా నిలుపుదల చెయ్యడం, అవసరాన్నిబట్టి తగిన పరిమాణంలో ప్రవహించునట్లు చేయుటకు ఉపయోగిస్తారు. వాల్వు బిళ్ళ లేదా డిస్కును పాక్షికంగా తెరచి వుండం వలన ప్రవాహవేగాన్ని,పీడనాన్ని,పరిమాణాన్ని నియంత్రణ వుంచుతారు. మరి కొన్ని రకాల కవాటాలుఇలా ప్రవాహాన్ని నియంత్రణలో కాకుండా ప్రవాహాన్ని పూర్తిగా ఆపుట లేదా పూర్తిగా ప్రవహించేలా పనిచేయును.ప్రవాహాన్ని నియంత్రణలో వుంచు కవాటాలను స్టాప్ అండ్ కంట్రోలు వాల్వులు లేదా రెగ్యులెటింగు వాల్వులు అంటారు<ref>{{citeweb|url=https://www.thefreedictionary.com/Stop+valve|title=Stop valve|publisher=thefreedictionary.com|accessdate=25-02-2018}}</ref>.[[గ్లోబ్ వాల్వు]]లు,బాల్ వాల్వులు అనేవి నియంత్రణ/కంట్రోలు చేవ్యు రకానికి చెందిన వాల్వులు. కంట్రోలు వాల్వులను కూడా పూర్తిగా తెరచి వుంచవచ్చు,కాని ప్రవహించు పదార్థాల ప్రవాహా పీడనం, వాల్వు లోపలి వచ్చు ప్రవాహా పీడనం కన్న వాల్వు బయటికి వెళ్ళు ప్రవాహా పీడనం చాలా తక్కువగా ఉండును.త్వరణం ఎక్కువగా వుండును. ప్రవహా నియంత్రణ లేకుండా పూర్తిగా తెరచి వుంచు కవాటాలను [[గేట్ వాల్వు]]లు అంటారు.ఇందులో వాల్వు డిస్కు లేదా తెరచు భాగం గుండ్రంగా లేదా ఉలి వంటి ఆకారంలో వుండి,వాల్వు బాడీలో పైకి కిందికి కదులును.
 
==== రకాలు ====
పంక్తి 27:
 
==సేఫ్టి వాల్వులు/ రక్షణ కవాటాలు==
ఏదైనా [[ద్రవం]] లేదా [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] లేదా ఆవిరులు ఒక గొట్టంలో నిర్దేశించిన పనిచేయు [[పీడనం]] కన్నఎక్కువ పీడనస్థితికి చేరి ప్రవహిస్తున్నప్పుడు, లేదా ఏదైనా పాత్రలో వున్న ద్రవం లేదా వాయువు లేదా ఆవి రులు ఆపాత్ర యొక్క నిల్వ ఉంచు సామర్ధ్యం మించి పీడనంలో ఉన్నప్పుడు, ఏర్పడిన అధిక పీడనబలం వలన పైపులు లేదా పాత్ర విస్పొటన చెంది నష్టం వాటిల్లును. అలాంటి స్థితిలో అధిక పీడనం ఏర్పడినపుడు వాల్వు లువాల్వులు తెరచుకుని,పీడనం కల్గించు పదార్థాలను బయటికి పంపి, అధిక పీడనం తగ్గించి, తిరిగిమాములుగా నిర్దేశించిన పీడనస్థాయికి రాగానే మూసుకునే వాల్వులను రక్షణ కవాటాలు లేదా [[సేఫ్టి వాల్వు]]లు అంటారు<ref>{{citeweb|url=https://web.archive.org/web/20170808081828/http://www.fkis.co.jp/eng/product_valve.html|title=What is safety valve|publisher=fkis.co.jp|accessdate=25-02-2018}}</ref>. సేఫ్టివాల్వులను ఎక్కువగా బాయిలరులలో ,లేదా స్టీము లోకో మోటివ్ ఇంజనులలో ఉపయోగిస్తారు.లేదా సంపిడనంకావించిన గాలి పీడన నియంత్రణకు ఉపయోగిస్తారు.
 
==== రకాలు ====
సేఫ్టి వాల్వుల/ రక్షణ కవాటాల ఆకృతి మరియు, పనిచేయు విధాన ఆధారంగా నాలుగైదు రకాలుగా వర్గీకరించారు. అవి
# [[సేఫ్టి వాల్వు|డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు]]
# [[సేఫ్టి వాల్వు|లివరు సేఫ్టి వాల్వు]]
# [[స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు]]
# [[సేఫ్టి వాల్వు| హై ప్రెసరు- లోవాటరు సేఫ్టి వాల్వు]].
 
== పీడన ఉపశమన కవాటాలు==
వీటిని ఆంగ్లంలో pressure relief valves అంటారు. ఇవి కూడా ఒకరకంగా సేఫ్టి వాల్వుల వంటివే. సేఫ్టి వాల్వులను ఎక్కువగా అధిక పీడనం వున్న నీటి ఆవిరి/స్టీమును బయటకు వదులుటకు ఉపయోగించగా, పీడన ఉపశమన కవాటాలను ద్రవ మరియు, వాయు పదార్థాల పీడనాన్ని నియంత్రణలో వుంచుటకు ఉపయోగిస్తారు.ప్రవహించు పదార్థాల పీడనం పనిచేయుబ్పీడనం మించినచో ,అధిక పీడనం తగ్గేవరకు వాల్వు పాక్షికంగా తెరచుకొని ,వాల్వుకున్న మరో పైపు ద్వారా ప్రవాహ పదార్హాన్ని వెనుకకు పంపును<ref>{{citeweb|url=https://web.archive.org/save/https://www.mgacontrols.com/what-is-a-pressure-relief-valve/|title=what is a pressure relief valve|publisher=mgacontrols.com|accessdate=25-02-2018}}</ref>.
 
==ఏక దిశ ప్రవాహ వాల్వులు ==
ఈ రకపు వాల్వులలో ద్రవం లేదా వాయువు ఒకే దిశలో ప్రయానించును.వ్యతిరేక దిశ లేదా మార్గంలో ప్రవహించదు.వీటిని చెక్ వాల్వులు (check valve)అని నాన్ రిటర్న్ వాల్వు (Non return valve)అనికూడా అంటారు.ఈ చెక్ వాల్వులు పలురకాల వున్నాయిఉన్నాయి. వాల్వులోపలి బిళ్ళతెరచుకునే విధానం.పనిచేసే విధానం ప్రకారం వీటీని పలురకాలుగా తయారు చేస్తారు<ref>{{citeweb|url=https://web.archive.org/web/20170609004015/http://cameron.slb.com/products-and-services/valves-index/valve-academy/how-does-it-work-check-valves|title=How It Works: Check Valves|publisher=cameron.slb.com|accessdate=25-02-2018}}</ref>.
# [[వెర్టికల్ చెక్ వాల్వు]]
# [[క్షితిజసమాంతర ఏకదిశ కవాటం|హరిజాంటల్ పొజిసన్ వెర్టికల్ లిప్టు వాల్వు]]
# [[స్వింగు చెక్ వాల్వు]] (బిళ్ళఏటవాలుగా తెరచుకొను వాల్వు)
# టిట్లింగు చెక్ వాల్వు
# ఆల్ పొజిసన్ స్ప్రింగు డిస్కు చెక్ వాల్వు/[[స్ప్రింగు లోడెడ్ చెక్ వాల్వు]]
# [[వెర్టికల్ చెక్ వాల్వు|మధ్యపటల ఏకదిశ వాల్వు]] (Diaphragm valve)
# [[బాల్ చెక్ వాల్వు]]
 
"https://te.wikipedia.org/wiki/కవాటం" నుండి వెలికితీశారు