కాజోల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లంకెలు: +{{Authority control}}
చి clean up, replaced: మరియు → ,, typos fixed: 24 ఫిబ్రవరి 1999 → 1999 ఫిబ్రవరి 24, , → ,
పంక్తి 14:
| parents = {{ubl|[[m:en:Shomu Mukherjee|షోము ముఖర్జీ]]|[[తనూజ]]}}
}}
'''కాజోల్ ''' ఒక భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ చిత్రాలలో నటించింది. [[షారుక్ ఖాన్]] మరియు, కాజోల్ జోడీ [[బాలీవుడ్]]లో హిట్ పెయిర్ గా ఖ్యాతిచెందింది.
==నేపధ్యము==
ఈవిడ తల్లి [[తనూజ]]. ప్రముఖ నటి. తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన దర్శకనిర్మాత. ఇద్దరూ కూడా చిత్ర పరిశ్రమకు చెందినవారే కావడంతో... చిన్నప్పట్నుంచీ చుట్టూ సినిమా వాతావరణమే. కానీ తల్లిదండ్రులిద్దరూ ఎవరి పనులతో వాళ్లు బిజీగా ఉండటంతో [[ముంబై]]లోని పాంచ్‌గనిలో సెంట్ జోసెఫ్ కాన్వెంట్ బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించారు. క్లాస్‌లో హెడ్‌గాళ్. చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి. డ్యాన్స్ నేర్చుకొంది. ఫిక్షన్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకొంది. అవే జీవితంలో ఎదిగేందుకు దోహదపడ్డాయని చెబుతుంటుంది. ఫిక్షన్ నవలలు చదవడం వల్ల కష్టాల్ని అలవోకగా అధిగమించానని చెబుతుంటుంది.
పంక్తి 30:
 
==వ్యక్తిగత జీవితము==
'గుండారాజ్'లో నటిస్తున్నప్పుడు అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడింది. 1994లో మొదలైన ప్రేమాయణం 1999దాకా కొనసాగింది. 241999 ఫిబ్రవరి 1999న24న [[మహారాష్ట్ర]] సంప్రదాయం ప్రకారం అజయ్ దేవగణ్ ఇంట్లో పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య నిరాడంబరంగా పెళ్ళి జరిగింది. అజయ్ దేవగణ్, కాజోల్ జోడీ గురించి అప్పట్లో రకరకాల చర్చలు సాగాయి. ఇద్దరిదీ సరైన జోడీ కాదంటూ పలువురు వ్యాఖ్యానించారు. కాజోల్ కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో పెళ్ళి చేసుకోవడం పట్ల కూడా విమర్శలొచ్చాయి. అయితే ఇద్దరూ వాటిని బేఖాతరు చేశారు. ఓ ఇంటివారై కలిసి నడిచారు. ఆ జంటకి ఇద్దరు పిల్లలున్నారు. నైసా అనే అమ్మాయితో పాటు, యుగ్ అనే అబ్బాయి ఉన్నాడు.
==సామాజిక సేవ==
పెళ్ళి తర్వాత ఎక్కువగా అతిథి పాత్రల్లో కనిపిస్తున్న కాజోల్... సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. చిన్నారులు, వితంతువుల సంక్షేమం కోసం పలు స్వచ్ఛందే సేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఆ విషయంలో కాజోల్‌కి కర్మవీర్ పురస్కారం లభించింది.
"https://te.wikipedia.org/wiki/కాజోల్" నుండి వెలికితీశారు