కామాక్షి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
 
పంక్తి 23:
 
==సేద్యం==
ఈ మొక్కను ఎక్కువగా హవాయిలో పండిస్తారు, ప్రకృతి దృశ్యంలో ప్రదర్శన కొరకు మరియు, చీలికలు ఉండే ఆకుల కోసం.
 
==ఆహారంగా ఉపయోగించుట==
వీటి విత్తనాలు విషపూరితం. విత్తనాలలో ఉన్న శక్తివంతమైన విషాన్ని నీటిలో విత్తనాలను నానబెట్టుట ద్వారా తొలగించబడుతుంది. మొదటిసారి విత్తనాలు నానబెట్టిన నీరు పక్షులు, మేకలు, గొర్రెలు మరియు, పందులను చంపగలుగుతాయి. తరువాత నానబెట్టిన నీరు ప్రమాదకరం కాదని చెబుతారు. చివరగా నానబెట్టిన తరువాత ఈ విత్తనాలను ఎండబెట్టి తరువాత పిండి వలె చేస్తారు. ఈ పిండిని [[:en:Tortilla|టోర్టిల్లా]]లు, [[:en:Tamale|తమలే]]ల వంటి ఆహార పదార్థాల తయారీలోను, సూప్ మరియు, జావ తయారీకి ఉపయోగిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
 
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/కామాక్షి" నుండి వెలికితీశారు