"కామ్నా జఠ్మలానీ" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → ,, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, లో → లో , కు → కు , గా → గా (2), → (3), , → ,
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: డిసెంబర్ → డిసెంబరు, లో → లో , కు → కు , గా → గా (2), → (3), , → ,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
 
'''కామ్నా జఠ్మలానీ''' ప్రముఖ చలనచిత్ర [[నటి]] మరియు, ప్రచార కర్త. 2005లో [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో వచ్చిన [[ప్రేమికులు]] సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. తన మూడో చిత్రమైన [[రణం]] చిత్రం విజయవంతమై కామ్నాకి గుర్తింపు వచ్చింది.
 
== జననం ==
కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్డిసెంబరు 10న [[ముంబై]] లో జన్మించింది.<ref name="కామ్నా జఠ్మలానీ">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=కామ్నా జఠ్మలానీ|url=http://telugu.filmibeat.com/celebs/kamna-jethmalani.html?utm_source=connector&utm_medium=click&utm_campaign=MovieDB|website=telugu.filmibeat.com|accessdate=5 May 2017}}</ref> తల్లి దివ్య ఫాషన్ డిజైనర్, తండ్రి నిమేష్ జఠ్మలానీ వ్యాపారస్తుడు. తాతలు ప్రముఖ వ్యాపారస్తుడు శ్యాం జఠ్మలానీ, ప్రముఖ రాజకీయ నాయకుడు [[రామ్ జెఠ్మలానీ|రాం జఠ్మలానీ]].
 
== వివాహం ==
కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న [[బెంగుళూరు|బెంగళూరు]] కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.<ref name="రహస్య వివాహం చేసుకున్న కామ్నా !">{{cite web|last1=ఆంధ్రావిల్లాస్|title=రహస్య వివాహం చేసుకున్న కామ్నా !|url=http://www.andhravilas.net/te/rahasya-vivaham-chesukunna-kamna-11288|website=www.andhravilas.net|accessdate=5 May 2017}}</ref>
 
== సినీరంగ ప్రస్థానం ==
| 2007 || టాస్ || || తెలుగు ||
|-
| 2007 || ఉగాది || కావేరి || [[కన్నడ]] || అమెరికా అల్లుడు గాఅల్లుడుగా 2011లో తెలుగులోకి అనువాదం
|-
| 2007 || మచకారన్ || శివాని రాజాంగాం || తమిళం || ధీర గాధీరగా 2009 లో తెలుగులోకి అనువాదం
|-
| 2009 || అందమైన అబద్దం || వైష్ణవి || తెలుగు ||
|-
| 2008 || [[కింగ్ (సినిమా)|కింగ్]] || కామ్నా || తెలుగు || నువ్వు రెడీ పాటలో
|-
| 2009 || [[బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి]] || పద్మప్రియ || తెలుగు ||
| 2011 || కసేతన్ కడవులాడ || అర్చన || తమిళం ||
|-
| 2013 || యాక్షన్ 3D || అనిత || తెలుగు ||
|-
| 2013 || [[శ్రీ జగద్గురు ఆది శంకర]] || రాణి || తెలుగు ||
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879501" నుండి వెలికితీశారు