కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ వనం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: బడినది. → బడింది., ఉన్నది. → ఉంది., లొ → లో, అంతస్థు → అంతస్తు, → , , → , (3), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ వనం]]''' (Kasu Brahmananda Reddy National Park) , [[హైదరాబాదు]] నగరంలో [[బంజారా హిల్స్]] మరియు, [[జూబ్లీ హిల్స్]] ప్రాంతంలో ఉన్నదిఉంది.
ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ [[ముఖ్యమంత్రి]] [[కాసు బ్రహ్మానంద రెడ్డి]] పేరు మీద నామకరణం చేయబడినదిచేయబడింది. ఇది సుమారు 1.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి చుట్టూ బహుళ అంతస్థులఅంతస్తుల భవనాల మధ్య నందనవనం లాగా ఉంటుంది. ఈ ప్రాంతంలొప్రాంతంలో [[కాలుష్యం|కాలుష్య]] నియంత్రణలో ఈ వనం ప్రముఖ పాత్ర వహిస్తుంది.
 
ఈ వనంలో సుమారు 600 పైగా వృక్ష జాతులు, 140 రకాల [[పక్షులు]] మరియు, 30 రకాల [[సీతాకోకచిలుక|సీతాకోక చిలుక]]లకు నివాసంగా గుర్తించారు. వాటిలో [[పంగోలిన్]], [[సివెట్ పిల్లి]], [[నెమలి]], [[అడవి పిల్లి]], [[ముళ్ల పంది]] మొదలైనవి ఉన్నాయి.
 
== చిరాన్ ప్యాలెస్ ==
ఏడవ నిజాం [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] పదవిలోకి వచ్చాక, తాను ఉంటున్న కింగ్ కోఠి ప్రాంతంలో రద్ది పెరగడంతో నగర శివారల్లో ఉన్న [[జూబ్లీ హిల్స్]] లోని అటవీ ప్రాంతంలో 1940లో 6,000 చదరపు మీటర్లలో [[చిరాన్ ప్యాలెస్]] నిర్మించబడింది.<ref name="toi_mukarram">[http://articles.timesofindia.indiatimes.com/2010-07-09/hyderabad/28300849_1_chiran-palace-prince-mukarram-jah-nizam Prince Mukarram to give up Chiran Palace]. The Times Of India, 9 July 2010.</ref>
 
== మూలాలు ==