కింజరాపు ఎర్రన్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: → (3), , → , (2)
పంక్తి 17:
| religion = హిందు
| spouse = కింజరాపు విజయ కుమారి
| children = 1 కూతురు మరియు, 1 కొడుకు
| website =
| footnotes =
పంక్తి 25:
|}}
 
'''కింజరాపు ఎర్రన్నాయుడు''' (జ.[[23 ఫిబ్రవరి]], [[1957]] -మ.[[2 నవంబర్]], [[2012]] ) 11వ, 12వ, 13వ మరియు, 14వ [[లోక్ సభ]]కు [[శ్రీకాకుళం]] స్థానం నుండి ఎన్నికైనాడు. ఇతడు [[తెలుగుదేశం పార్టీ]] పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి.[[కోటబొమ్మాళి]] మండలంలోని [[నిమ్మాడ]] ఇతడి స్వగ్రామం. తల్లిదండ్రులు దాలినాయుడు, కళావతమ్మల ఏడుగురు సంతానంలో ఇతను పెద్ద కొడుకు.
 
==బాల్యం , విద్యాభ్యాసం==
పంక్తి 31:
 
==రాజకీయ జీవితం==
[[ఎన్.టి.రామారావు]] స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరి 1982లో [[హరిశ్చంద్రపురం]] నియోజక వర్గం నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1967లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా హరిశ్చంద్రపురం నుండి ఎన్నికైన [[కింజరాపు కృష్ణమూర్తి]] ఇతడి చిన్నాన్న. అతను sdfsfsdf dssdfsdaDAdaD QWD ad[[శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం|యోజకవర్గం]] నుండి నాలుగు సార్లు (1996, 1998, 1999 మరియు, 2004) లోక్ సభ సభ్యునిగా భారత [[పార్లమెంటు]]కు ఎన్నికయ్యాడు.
==కుటుంబం==
ఇతడి భార్య విజయకుమారి. వీరికి ఇద్దరు పిల్లలు. ఒక [[అమ్మాయి]]. ఒక అబ్బాయి. సమాజ సేవ ప్రథమ ఉద్దేశంగా వీరు 'భవానీ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించారు. ఆయన కుమారుడు [[కింజరాపు రామ్మోహన నాయుడు]] 2014 లోక్ సభ ఎన్నికలలో శ్రీకాకుళం [[లోకసభ]] స్థానం నుండి గెలుపొందారు.