కిరీటము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: మధ్యము → మద్యము, , → , (2)
పంక్తి 4:
'''కిరీటం''' లేదా '''మకుటం''' ([[ఆంగ్లం]] Crown) [[తల]]మీద ధరించే [[ఆభరణము]]. చాలా కిరీటాలు ఖరీదైన [[బంగారం]], [[వెండి]] లోహాలతో తయారుచేయబడి [[రత్నాలు]] పొదగబడి వుంటాయి.
 
పాండవ మధ్యముడైనమద్యముడైన [[అర్జునుడు]] "కిరీటి" (కిరీటము ధరించినవాడు) గా పేరుపొందాడు.
 
సాంప్రదాయకంగఅ కిరీటాలు [[దేవతలు]] మరియు, [[రాజులు]] ధరిస్తారు. వీరిలో కిరీటాన్ని ధరించడం [[అధికారం]], వారసత్వం, [[అమరత్వం]], [[సత్ప్రవర్తనం]], [[గెలుపు]] మరియు, గౌరవానికి సంకేతంగా భావిస్తారు. ఇవే కాకుండా కిరీటాలు, [[పువ్వులు]], [[నక్షత్రాలు]], [[ఆకులు]], [[ముల్లు]] మొదలైన వాటితో తయారైనవి ఇతరులు ధరిస్తారు.
 
[[వర్గం:ఆభరణాలు]]
"https://te.wikipedia.org/wiki/కిరీటము" నుండి వెలికితీశారు