"కుంకుమ" కూర్పుల మధ్య తేడాలు

చి
→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB)
చి (→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,)
{{అయోమయం}}
 
'''కుంకుమ''' [[హిందువు]]లకు చాలా పవిత్రమైనది. స్వచ్ఛమైన కుంకుమను తయారుచేయడానికి [[పసుపు]], [[పటిక]] మరియు, [[నిమ్మ]]రసం వాడతారు.
 
కుంకుమను సాధారణంగా నుదుటి మీద పెట్టుకుంటారు. భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మానవ శరీరం మొత్తం ఏడు చక్రాలు (శక్తికేంద్రాలు) గా విభజింపబడి ఉంటుంది. ఇవి వెన్నుపాము చివరన మూలాధార చక్రంతో మొదలై తలపైన సహస్రాధార చక్రంలో అంతమవుతాయి. ఇందులో ఆరోది రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశం. దీనినే ఆజ్ఞా చక్రం లేదా మూడో నేత్రం అని కూడా అంటారు. ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలరని హిందువుల విశ్వాసం. అందుకు ప్రతీకగా ఇక్కడ కుంకుమ ధరిస్తారు.<ref name= Huyler)>Huyler, Steven. "The Experience: Approaching God". In The Life of Indians , ed. Vasudha Narayanan and John Stratton Hawley. Los Angeles: University of California Press, 2006.</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879591" నుండి వెలికితీశారు