కుందన్ లాల్ సైగల్: కూర్పుల మధ్య తేడాలు

జమ్మూ కాశ్మీరు లింకు సవరణ
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , → , , → ,, ( → (
పంక్తి 2:
| Name = కుందన్ లాల్ సైగల్
| Img = Kundan Lal Saigal and Jamuna in Devdas (1936).jpg
| Img_capt = సైగల్ మరియు, జమున [[:en:Devdas (1936 film)|దేవదాస్]] (1935) సినిమాలో
| Img_size =
| Landscape =
పంక్తి 15:
| Years_active = 1932–1947
}}
'''కుందన్ లాల్ సైగల్''' (ఆంగ్లం : '''Kundan Lal''' ('''K.L.''') Saigal)( ( జ: [[ఏప్రిల్ 11]], [[1904]] [[జమ్మూ]] – మ: [[జనవరి 18]], [[1947]] ) జలంధర్ భారతీయ గాయకుడు, నటుడు. ఇతడు [[బాలీవుడ్]] మొదటి సూపర్ స్టార్ గా పరిగణింపబడుతాడు. సైగల్ కాలంలో బాలీవుడ్ కు [[కలకత్తా]] కేంద్రంగా వుండేది, ప్రస్తుతం [[ముంబాయి]] కేంద్రంగా ఉంది.
 
==జీవితం==
పంక్తి 21:
సైగల్ తన 42వ యేటనే మరణించాడు. మరణానికి ముందు అనేక హిట్ సినిమాలు అందించాడు. [[నౌషాద్]] సంగీత దర్శకత్వంలో నిర్మింపబడిన సినిమా ''షాజహాన్'' ( [[1946]] ) సూపర్ హిట్ అయ్యింది. ''జబ్ దిల్ హీ టూట్ గయా, హమ్ జీకే క్యా కరేఁ'' హిందీ పాటల మకుటంలో మణి.
 
తన పదునైదు ఏండ్ల ప్రస్థానంలో సైగల్ 36 సినిమాలలో నటించాడు - 28 హిందీ/ఉర్దూ, 7 బెంగాలీ, మరియు, ఒక తమిళ సినిమా. ఇవే కాకుండా హిందీ/ఉర్దూ హాస్యభరిత సినిమా ఐన ''దులారీ బీబీ'' (3 రీళ్ళు) లో నటించాడు, ఈ సినిమా [[1933]] లో విడుదల అయింది.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/కుందన్_లాల్_సైగల్" నుండి వెలికితీశారు