కూకట్ల తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: ఆగష్టు → ఆగస్టు, నెహ్రు → నెహ్రూ , లో → లో (6), గ్రంధా → గ్రంథా, పని చేస్తు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 37:
}}
 
'''[[కూకట్ల తిరుపతి]]''' వర్థమాన తెలుగు కవి మరియు, ఉపాధ్యాయులు.<ref name="అనుభూతులను కలబోసుకున్న ఎన్నీల ముచ్చట్లు – 1">{{cite web|last1=దక్కన్ డైలీ|first1=సాహితి|title=అనుభూతులను కలబోసుకున్న ఎన్నీల ముచ్చట్లు – 1|url=http://www.deccandaily.com/%E0%B0%85%E0%B0%A8%E0%B1%81%E0%B0%AD%E0%B1%82%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B0%AC%E0%B1%8B%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%8E/|website=www.deccandaily.com|accessdate=10 September 2016}}</ref>
 
== జననం - విద్యాభ్యాసం ==
పంక్తి 43:
 
== ప్రస్తుత నివాసం – వృత్తి/ఉద్యోగం ==
స్వగ్రామంలోనే నివాసం. 2008 డిఎస్‌సి ద్వారా [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయ]] ఉద్యోగం పొంది [[వీణవంక]] మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల [[గంగారం]] లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేసి, ప్రస్తుతం [[పెద్దపెల్లి]] జిల్లా [[ఎలిగేడు]] మండలం [[బురహాన్మియా పేట్]] ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్నారుపనిచేస్తున్నారు.
 
== వివాహం ==
పంక్తి 49:
 
== ప్రచురించబడిన మొదటి కవిత ==
1996 నుంచి కవితలు రాయడం ప్రారంభించారు. పలు పత్రికల్లో అవి అచ్చయ్యాయి. 2000 సంవత్సరం ఆగష్టుఆగస్టు, గోకుల ప్రభ మాస పత్రికలో ''మన జాతికే వెలుగంట'' అనే శీర్షికతో మొదటి కవిత ప్రచురితమైనది.
 
== ప్రచురించిన పుస్తకాలు ==
పంక్తి 56:
# 2007 – పల్లె నానీలు
# 2015 – ఎర్రగాలు (కవిత్వం)
# 2015 – ఆరుద్ర పురుగు (కవిత్వం) <ref name="కలం కవాతు">{{cite news|last1=ఆంధ్రభూమి|first1=అక్షర|title=కలం కవాతు|url=http://www.andhrabhoomi.net/content/k-42|accessdate=10 September 2016|date=12 February 2016}}</ref>
 
== సంపాదకత్వం ==
పంక్తి 67:
* 2010 – తెలంగాణ సాహిత్య పురస్కారం.
* 2012 - ప్రజా కవి కాళోజీ స్మారక పురస్కారం.
* 2012 – జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం.
* 2013 – పద్మ భూషణ్ డా . గుర్రం జాషువా పద్య కవితా పురస్కారం.
* 2015 – మండల ఉత్తమ సాహితీ వేత్త, రూ. 10,000/- నగదు పురస్కారం, తెలంగాణ ప్రభుత్వం.
* 2017 - సినీవాలి పురస్కారం, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్.
* 2018 - తెలంగాణ సాహిత్య పురస్కారం, శ్రీ లలితా కల్చరల్ అసోసియేషన్.
* 2018 - కనకం సాహిత్య సేవా పురస్కారం, కనకం కళా సంస్థ.
* 2018 - సాహితీ జ్యోతి రత్న, కంకణాల జ్యోతిరాణి చారిటబుల్ ట్రస్టు.
పంక్తి 78:
* ఉదయ సాహితీ, కార్యదర్శి.
* మాతృ భాషా పరిరక్షణ సమితి, అధ్యక్షులు.
* జిల్లా గ్రంధాలయగ్రంథాలయ సంఘం కార్యవర్గ సభ్యులు.
* జిల్లా రచయితల సంఘం కార్యదర్శి.
* తెలంగాణ జాగృతి సాహితీ విభాగం, జిల్లా కన్వీనర్ గా కొనసాగారు.
* తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షులుగా పని చేసిపనిచేసి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
* సాహితీ సంస్థల సమాఖ్య సాహితీ గౌతమి కార్యదర్శిగా కొనసాగి, ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
== రంగస్థల ప్రస్థానం ==
* [[చంద్ర హాస విజయ విలాసం]] లో వీర సేనుడు మరియు, కుళింద మహా రాజు
* [[సుగ్రీవ విజయం]] లో [[సుగ్రీవుడు]]
* [[భక్త మార్కండేయ]] లో వశిష్టుడు మరియు, చిత్రగుప్తుడు
* [[సత్య హరిశ్చంద్ర]] లో వశిష్టుడు మరియు, నక్షత్రకుడు
* [[చిరుతల రామాయణం]] లో [[భరతుడు]]
 
== యువజన సంఘాల వ్యవస్థాపకుడు ==
* 1996 – అభ్యుదయ యువజన సంఘం, మద్దికుంట.
* 2000 – సిద్ధార్థ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, మద్దికుంట.
జనాన్ని మేలు కోలుపడం. గుడ్డి నమ్మకాలను రూపు మాపడం. శ్రమ దానాలు. క్రీడల నిర్వహణ. జనాభా నియంత్రణ. ప్రముఖుల జయంతులు వర్థంతులు జరుపడం. నిరక్షరాస్యత నిర్మూలనకుగాను జిల్లా ఉత్తమ యువజన సంఘ పురస్కారాలను, జిల్లా నెహ్రునెహ్రూ యువ కేంద్ర నుండి పలుమార్లు పొందారు.
 
== చిత్ర మాలిక ==
"https://te.wikipedia.org/wiki/కూకట్ల_తిరుపతి" నుండి వెలికితీశారు