కృష్ణ జింక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: కూడ → కూడా , , → , (3)
పంక్తి 24:
[[దస్త్రం:Blackbuck (Antilope cervicapra)- Male & female in Hyderabad, AP W IMG 7268.jpg|thumb|Male & female in [[Hyderabad, India]]. ]]
 
'''కృష్ణ జింక''' : ([[ఆంగ్లం]]: '''Blackbuck''' ) : [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందినది. [[ఏంటిలోప్ సెర్వికాప్రా]] అనే శాస్త్రీయ నామం గల ఈ జంతువు ప్రధానంగా [[భారతదేశం]]లో నివసించినప్పటికీ, [[పాకిస్థాన్]] మరియు, [[నేపాల్]] లోని కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.
 
'''కృష్ణ జింక''' : ([[ఆంగ్లం]]: '''Blackbuck''' ) : [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందినది. [[ఏంటిలోప్ సెర్వికాప్రా]] అనే శాస్త్రీయ నామం గల ఈ జంతువు ప్రధానంగా [[భారతదేశం]]లో నివసించినప్పటికీ, [[పాకిస్థాన్]] మరియు [[నేపాల్]] లోని కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.
 
== జీవిత విశేషాలు ==
కృష్ణ జింకలు విశాలమైన పచ్చిక మైదానాలలో జీవిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా రకరకాల [[గడ్డి]]ని, అప్పుడప్పుడు పండ్లను తింటాయి. అతి వేగంగా పరిగెత్తగలిగే జంతువులలో ఇది ఒకటి. సాధారణంగా ఇవి 15-20 జింకలు కలిసి ఒక మందగా తిరుగుతుంటాయి. ప్రతి మందలోను ఒక బలిష్టమైన మగ జింక ఉంటుంది.
 
మగ కృష్ణ జింక సుమారు 32 అంగుళాల పొడవు పెరుగుతుంది. సుమారు 40 కి.గ్రా. దాకా బరువుంటుంది. వీని [[కొమ్ములు]] 3-4 మలుపులతో మెలికలు తిరిగి సుమారు 28 అంగుళాల పొడవు దాకా పెరుగుతాయి.
మగ జింకలో శరీరపు పైభాగం [[నలుపు]] లేదా ముదురు [[గోధుమ]]<nowiki/>గంగులో ఉంటే, [[కడుపు]], ఇంకా కళ్ళు చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం [[తెలుపు]]<nowiki/>రంగులో ఉంటుంది.
 
ఆడ కృష్ణ జింకలు వీటికి భిన్నంగా లేత గోధుమ రంగులో ఉంటాయి. వీటికి కొమ్ములుండవు.
 
== రక్షిత జంతువు ==
ఒకొప్పుడు సువిశాలమైన మైదానాల్లో స్వేచ్ఛగా తిరిగిన కృష్ణ జింకలు నేడు క్రమంగా అంతరించి పోతున్నాయి. అయితే కొందరు వీటిని [[మాంసం]] కోసం , [[చర్మం]] కోసం మరియు, వినోదం కోసం చంపుతున్నారు. అనేక ఇతర వన్యప్రాణుల వలె కృష్ణ జింకలు కూడకూడా [[రక్షిత జంతువులు]]. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్యప్రాణుల సంరక్షక చట్టం - 1972' ప్రకారం వీటిని వేటాడటం చట్టరీత్యా నేరమవుతుంది.
 
== పురాణాలలో కృష్ణ జింక ==
Line 56 ⟶ 55:
</gallery>
{{ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలు}}
 
[[వర్గం:జంతు శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_జింక" నుండి వెలికితీశారు