కెన్నెత్ ఆరో: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: 21 ఫిబ్రవరి, 2017 → 2017 ఫిబ్రవరి 21, ఆగష్టు → ఆగస్టు, లో → లో (6), కు → కు , తో → తో ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Kenneth Arrow, Stanford University.jpg|thumb|right|కెన్నెత్ ఆరో]]
[[1921]] లో [[న్యూయార్క్]] నగరంలో జన్మించిన [[:en:Kenneth Arrow|కెన్నెత్ ఆరో]] (23 ఆగష్టుఆగస్టు, 1921 – 212017 ఫిబ్రవరి, 201721) [[అమెరికా]] కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త మరియు, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి విజేత. న్యూయార్క్ సిటీ కళాశాలలో [[గణితశాస్త్రం]] లో [[1940]] లో డిగ్రీ పొందినాడు. ఆ తర్వాత [[కొలంబియా]] విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొంది [[1950]] లో [[అర్థశాస్త్రం]] లో పి.హెచ్.డి. పొందినాడు. తదనంతరం [[చికాగో]], [[స్టాన్‌ఫర్డ్]] విశ్వవిద్యాలయాలలో ఆచార్యుడిగా పనిచేసాడు. అర్థశాస్త్రంలో [[సాధారణ సమతౌల్య సిద్ధాంతం]] మరియు, [[సంక్షేమ సిద్ధాంతం|సంక్షేమ సిద్ధాంతా]] లపై రచనలు చేసినందుకు [[1972]] లో [[బ్రిటీష్ ఆర్థికవేత్తలు|బ్రిటీష్ ఆర్థికవేత్త]] [[జాన్ హిక్స్]] తో కలిసి సంయుక్తంగా అర్థశాస్త్రపు నోబెల్ బహుమతిని పంచుకున్నాడు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో [[ఉత్పత్తి కారకాలు|ఉత్పత్తి కారకాలకు]], పంపిణీకి, వినియోగానికి కల సంబంధాన్ని అతను సాధారణ సమతౌల్య సిద్ధాంతంలో వివరించాడు. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు సంక్షేమం కోసం ఏయే రంగాలకు ఎంతెంత ఖర్చు చేసి గరిష్ఠ సంక్షేమం పొందాలనేది కూడా ఇతను వివరించాడు. ఇతని యొక్క సంక్షేమ సిద్ధాంతం '''ఆరో సిద్ధాంతం''' గా ప్రసిద్ధి చెందింది. గణితశాస్త్రంలో అతనికి కల పరిజ్ఞానంతో గణిత సూత్రాలతో అర్థశాస్త్ర సిద్ధాంతాలు రచించి ఆ తర్వాతి ఆర్థికవేత్తలకు మార్గదర్శకుడిగా నిల్చాడు.
==బయటి లింకులు==
*https://web.archive.org/web/20071022051206/http://www-econ.stanford.edu/faculty/arrow.html
పంక్తి 10:
[[వర్గం:ఆర్థిక వేత్తలు]]
[[వర్గం:1921 జననాలు]]
[[వర్గం: 2017 మరణాలు]]
[[వర్గం:ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు]]
[[వర్గం:అమెరికా ఆర్థికవేత్తలు]]
"https://te.wikipedia.org/wiki/కెన్నెత్_ఆరో" నుండి వెలికితీశారు