"కెప్టెన్ రాజు (నటుడు)" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: → , , → , (4)
చి (వర్గం:కేరళ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కేరళ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: → , , → , (4))
 
| occupation = సినిమా నటుడు, సైనికాధికారి
}}
రాజు డేనియల్ (1950 జూన్ 27 - 2018 సెప్టెంబరు 17) సినిమా రంగంలో కెప్టెన్ రాజుగా సుపరిచితుడు. అతను సైనికాధికారి మరియు, నటుడు. అతను మలయాళం, హిందీ, తమిళం, తెలుగు, కన్నడం మొదలైన భారతీయ భాషలలో సుమారు 600 సినిమాలలో నటించాడు. అతను కారెక్టర్ పాత్రలు మరియు, ప్రతినాయకుని పాత్రలలో నటించాడు. అతను టెలివిజన్ సీరయల్స్ మరియు, వ్యాపారప్రకటనలలో కూడా నటించాడు.
 
== జీవిత విశేషాలు ==
| serviceyears = 1971-1976
| rank = [[File:Captain_of_the_Indian_Army.svg|22px]] Captain
}}అతను కేరళలోని పతనమిట్ట జిల్లాకు చెందిన ఒమల్లూర్ లో కె.జి. డేనియల్, అన్నమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో రెండవ వానిగా జన్మించాడు.<ref>{{cite web|url=http://www.mangalamvarika.com/index.php/en/home/index/209/24|title=Omalloorile Onakazhchakal|accessdate=9 September 2015|publisher=mangalamvarika.com}}</ref> అతనికి ఎలిజిబెత్, సజి, సోఫీ, సుధా అనే సోదరీమణులు మరియు, జార్జ్, మోహన్ అనే సోదరులు ఉన్నారు. అతని తల్లిదండ్రులు ఒమల్లూరులోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాద్యాయులుగా పనిచేసేవారు.<ref>{{cite web|url=http://www.mangalamvarika.com/index.php/en/home/index/206/32|title=Life of Captain 1|accessdate=9 September 2015|publisher=mangalamvarika.com}}</ref> అతను ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలోను, ఒమల్లూరు లోని ఎన్.సి.సి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలోనూ పూర్తిచేసాడు. అతను వాలీబాల్ క్రీడాకారుడు.<ref>{{cite web|url=http://www.mangalamvarika.com/index.php/en/home/index/210/30|title=Life of Captain|accessdate=9 September 2015|publisher=mangalamvarika.com}}</ref> అతను పతనంతిత్త లోణి కాథొలికేట్ కళాశాలలో జంతుశాస్త్రంలో డిగ్రీని చేసాడు.<ref name="cinidiary">http://cinidiary.com/people.php?pigsection=Actor&picata=1&no_of_displayed_rows=11&no_of_rows_page=10&sletter=</ref> గ్రాడ్యుయేషన్ చేసిన తరువాత తన 21వ యేట భారత సైనిక దళంలో చేరి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. అతను భారత సైనిక దళంలో ఐదు సంవత్సరములు పూర్తిచేసిన తరువాత ముంబయిలోని లక్ష్మీ స్టార్చ్, గ్లూకోజ్ తయారీ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. తరువాత సినిమా రంగంలో ప్రవేశించాడు.<ref>[http://malayalam.webdunia.com/entertainment/film/profile/0804/26/1080426011_1.htm "സിനിമയിലെ ക്യാപ്റ്റന്‍"]. ''webdunia.com''.</ref> అతను కంపెనీలో ఉద్యోగంలో చేస్తున్నప్పుడు ముంబయిలోని ప్రతిభా థియేటర్ లోని నాటక బృందాలతో కలసి నటించేవాడు. తరువాత సినిమాలలోనికి ప్రవేశించాడు. అతను 1997లో "ఎత ఓరు స్నేహగత" అనే మలయాళ చిత్రంద్వారా సినిమా అరంగేట్రం చేసాడు.
 
అతను ప్రమీళను వివాహమాడాడు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు.<ref>[http://www.mathrubhumi.com/movies/interview/368238/ "മിസ്റ്റര്‍ പവനായി സ്‌പീക്കിങ്‌, Interview – Mathrubhumi Movies"] {{webarchive|url=https://web.archive.org/web/20131215003527/http://www.mathrubhumi.com/movies/interview/368238/|date=15 December 2013}}. ''mathrubhumi.com''.</ref><ref>{{cite web|url=http://www.mangalam.com/mangalam-varika/364153?page=0,0|title=ചെയര്മാന്റെ പിറന്നാള് സമ്മാനം|accessdate=11 October 2015|publisher=mangalamvarika.com}}</ref> అతను పుట్టుకతో క్రిస్టియన్ అయినప్పటికీ అన్ని మతాల దేవాలయాలను సందర్శించేవాడు. అతను సెయింట్ జార్జ్ ఆర్థడాక్స్ చర్చి, పలరివట్టంలో క్రియాశీలక సభ్యుడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879682" నుండి వెలికితీశారు