కెల్విన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: నవంబర్ → నవంబరు, , → , (2), ) → )
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
'''[[కెల్విన్]]''' (Kelvin (symbol: K) [[ఉష్ణోగ్రత]] యొక్క కొలమానము మరియు, ఏడు మూల SI [[మెట్రిక్ పద్ధతి]] ప్రమాణాలలో ఒకటి. కెల్విన్ కొలమానంలో ఉష్ణగతిశాస్త్రం ప్రకారం శూన్యం (అనగా 0 K) వద్ద ఉష్ణ శక్తి లేకపోవడం. కెల్విన్ అనేది ఐరిష్ భౌతిక శాస్త్రవేత్త మరియు, ఇంజినీరు అయిన విలియం థాంసన్, మొదటి బేరన్ కెల్విన్ (William Thomson, 1st Baron Kelvin (1824–1907) ) పేరు మీద నామకరణం చేయబడింది. ఇతడు పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం (absolute zero point) కనుగొనేందుకు ప్రయత్నించాడు. కెల్విన్‌ కొలమానంలో - ఉదాహరణకి, పరమ కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం 0 K అని రాస్తారు తప్ప 0°K అని రాయకూడదు. అనగా కెల్విన్ కొలమానం వాడేటప్పుడు డిగ్రీలని సూచించే చిన్న సున్నని రాయనక్కర లేదు. ఇది అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఉన్న ఆచారం.
 
[[వర్గం:కొలమానాలు]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
 
1) కిలోగ్రాము, కెల్విన్, మోల్, ఆంపియర్ యూనిట్ల కొలతల్లో మార్పులకు భారత్ అంగీకరించింది. ఈ మార్పులను ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి ?
Line 10 ⟶ 7:
*జ: 2019 వాతావరణ శాస్త్రం దినమైన మే 20 నుంచి*
 
2) ఏడు ప్రామాణిక కొలతల్లో నాలుగింటికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూ 2018 నవంబర్నవంబరు 16న ఎక్కడ జరిగిన సమావేశంలో తీర్మానం చేశాయి ?
 
*జ: పారిస్ లో*
Line 17 ⟶ 14:
 
*జ: 1889 నుంచి*
 
[[వర్గం:కొలమానాలు]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కెల్విన్" నుండి వెలికితీశారు