కొచ్చి: కూర్పుల మధ్య తేడాలు

Cochin_Corporation_Flag.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Ronhjones. కారణం: (Copyright violation: derivate work incorporating the nonfree logo seen at the up
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,
పంక్తి 41:
}}
 
'''కొచ్చిన్''' లేదా '''కొచ్చి''' (మలయాళం: കൊച്ചി) [[కేరళ]] రాష్ట్రానికి చెందిన [[ఎర్నాకుళం]] జిల్లా లోని అతిపెద్ద నగరం.మరియు, ఒక రేవు పట్టణం. తరచూ కొచ్చిన్ ని ఎర్నాకుళం అనే వ్యవహరిస్తూ ఉంటారు. కొచ్చి జనాభా 601, 574. కేరళ రాష్ట్రంలోనే అత్యంత జనసాంద్రత గల పట్టణం కొచ్చి.
 
రాష్ట్ర రాజధాని అయిన [[తిరువనంతపురము]] ([[ట్రివేండ్రం]]) కి ఉత్తర దిశగా 220 కి.మీ (137 మై) దూరంలో, రాష్ట్రంలోని పెద్ద నగరాలలో తృతీయ స్థానంలో ఉన్న [[కోజిక్కోడ్]]కి దక్షిణ దిశగా 180 కి.మీ (112 మై) గా ఏర్పడి ఉంది. అరేబియా సముద్రపు మహారాణిగా పిలువబడే కొచ్చి 14వ శతాబ్దము నుండే సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి అనుకూలంగా నిలచి ప్రాముఖ్యత సంతరించుకొన్నది. 1503 లోనే [[పోర్చుగీసు సాంరాజ్యము]] యొక్క భాగమై, భారతదేశంలో మొట్టమొదటి [[ఐరోపా]] దేశస్థుల మజిలీ అయినది. 1530 లో పోర్చుగీసు [[గోవా]]కి వారి కార్య కలాపాలని తరలించేవరకూ కొచ్చి యే వారి మజిలీ. పిమ్మట [[డచ్]], [[బ్రిటీష్]] రాజ్యాలు కొచ్చిని అభివృద్ధి చేశాయి.
== చరిత్ర ==
కొచ్చిన్ పురాతన కాలం నుండి సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి పేరొందినదిగా గ్రీకులు, రోమనులు, యూదులు, అరబులు మరియు, చైనీయులు ఎరుగుదురు. 1341 వ సంవత్సరములో పెరియార్ నదిలో వరదల వలన కోడుంగళ్ళూరు లోని వ్యాపార కేంద్రం నశించడంతో కొచ్చిన్ కి గుర్తింపుకు వచ్చింది.
 
పలు చరిత్రకారుల ప్రకారం కులశేఖర సామ్రాజ్యము పతనము తర్వాత కొచ్చిన్ రాజ్యము 1102 లో ఏర్పడినది. అప్పట్లో రాజుకు ప్రస్తుతమున్న కొచ్చి పట్టణంతో బాటు చుట్టు ప్రక్కల ప్రదేశాలపై కూడా అధికారము ఉండేది. వంశ పారంపర్యముగా వచ్చెడి రాజవంశమును 'పెరుంపడుప్పు స్వరూపం' లేదా 'కురు స్వరూపం' అని స్థానిక భాషలో వ్యవహరించేవారు.
"https://te.wikipedia.org/wiki/కొచ్చి" నుండి వెలికితీశారు