"కొత్త రఘురామయ్య" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3))
| office = [[పార్లమెంటు సభ్యుడు]]
| salary =
| term = 1,2,3,4,5,మరియు6,6 లోక్ సభ సభ్యులు
| predecessor =
| successor =
[[1912]], [[ఆగష్టు 6]]న ఆంధ్ర దేశములోని [[గుంటూరు]] మండలమునకు చెందిన [[సంగం జాగర్లమూడి]] గ్రామములో జగన్నాధం, కోటమ్మ అను దంపతులకు జన్మించాడు. జగన్నాధం చుట్టుపక్క గ్రామాలలో పేరుగాంచిన భూస్వామి, మహాదాత.
 
స్వగ్రామములో మరియు, గుంటూరులో తొలి విద్యాభ్యాసము చేసిన తదుపరి రఘురామయ్య [[ఇంగ్లాండు]] వెళ్ళి 'బార్-ఎట్-లా' చదివాడు. స్వదేశము తిరిగి వచ్చి 1937 నుండి 1941 వరకు [[మద్రాసు]] [[హైకోర్టు]]లో వకీలుగా పనిచేశాడు. ఆ తరువాత [[బ్రిటీషు]] ప్రభుత్వములోని న్యాయశాఖలో ఉద్యోగమునకు కుదురుకున్నాడు.
 
1949లో ప్రభుత్వ ఉద్యోగము వదలి రాజకీయరంగ ప్రవేశము చేశాడు. 1వ [[లోక్‌సభ]]కు [[తెనాలి]] నుండి మరియు, 2వ, 3వ, 4వ, 5వ మరియు, 6వ లోక్‌సభకు [[గుంటూరు]] నియోజకవర్గాలకు నాయకత్వము వహించి పలు సేవలందించాడు<ref>లోక్‌సభ సభ్యత్వము: http://164.100.24.209/newls/lokprev.aspx {{Webarchive|url=https://web.archive.org/web/20080210185843/http://164.100.24.209/newls/lokprev.aspx |date=2008-02-10 }}</ref>.
 
రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా సేవలందించి పేరు సంపాదించాడు<ref>మంత్రిత్వ శాఖలు: http://www.kolumbus.fi/taglarsson/dokumentit/gandhi2.htm</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879737" నుండి వెలికితీశారు