కొమ్మినేని శేషగిరిరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 41:
దర్శకునిగా కొమ్మినేని తొలిచిత్రం [[గిరిబాబు]] హీరోగా నటించిన [[దేవతలారా దీవించండి]]. ఆ చిత్ర విజయం తరువాత [[సింహగర్జన]] సినిమాకు, ఆ తరువాత [[తాయారమ్మ బంగారయ్య]] సినిమాకు దర్శకత్వం వహించాడు. తాయారమ్మ బంగారయ్య సినిమాను తమిళంలో [[శివాజీ గణేశన్‌]]తో నిర్మించారు. అదికూడా ఘన విజయం సాధించింది. ఈయన [[కన్నడం]]లో కూడా రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
 
కొమ్మినేని [[2008]], [[డిసెంబరు 5]]న [[చెన్నై]]<nowiki/>లో శరీరంలోని అనేక అంగాలు వైఫల్యం చెందడంతో మరణించాడు. ఈయనకు భార్యతో పాటు నలుగురు కుమారులు మరియు, ఒక కుమార్తె ఉన్నారు.
 
==చిత్ర సమాహరం==