కొరవి గోపరాజు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{మొలక}}
'''[[కొరవి గోపరాజు]]''' తెలంగాణకు చెందిన [[తెలుగు]] [[కవి]].<ref name="తెలుగు సృజన దీప్తులు">{{cite web|last1=ద్వానా శాస్త్రి|title=తెలుగు సృజన దీప్తులు|url=http://archives.eenadu.net/12-10-2017/news/news.aspx?item=main-news&no=1|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=11 December 2017|archive-url=https://web.archive.org/web/20171217234757/http://archives.eenadu.net/12-10-2017/news/news.aspx?item=main-news&no=1|archive-date=17 డిసెంబర్ 2017|url-status=dead}}</ref> ఈయన 1500-1530 కాలానికి చెందిన వాడు. ఇతని తండ్రి కసవరాజు మరియు, తల్లి కామాంబిక. ఆయన [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో ప్రసిద్ధ కథామాలిక ఐన సింహాసన ద్వాత్రింశికను [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించారు. దాని మాతృక ప్రపంచ కథా సాహిత్యంలోనే ప్రఖ్యాతిపొందినది. గోపరాజు సాహిత్యంతో పాటు [[రాజనీతి]], [[ఛందస్సు]], యోగం, [[జ్యోతిషం]] మొదలగు శాస్త్రాలలో ప్రవీణుడు.
== స్వస్థలం ==
[[తెలంగాణ]] లోని [[నిజామాబాద్ జిల్లా]]లో గల [[భీంగల్]] ఇతని స్వస్థలం<ref>నవ వసంతం-2,7 వ తరగతి-తెలుగు వాచకం, తెలంగాణ ప్రభుత్వ ప్రచురణ,హైదరాబాద్,2015, పుట-3</ref>. [[పల్లికొండ]] సంస్థానాధీశుడు మహారాజు [[రాణా మల్లన]] ఆస్థాన పండితుడు.
"https://te.wikipedia.org/wiki/కొరవి_గోపరాజు" నుండి వెలికితీశారు