కొల్లాయిగట్టితేనేమి?: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 18:
}}
 
"కొల్లాయిగట్టితేనేమి ?" [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి|ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ]] అవార్డు పొందిన నవల. రచయిత [[మహీధర రామమోహనరావు]]. ముద్రణ కాలం [[1964]] అయినా ఇతివృత్తం మాత్రం [[1920]] నుండి రెండు మూడేళ్ళలో భారత దేశంలో జరిగిన మార్పుల అనుసరణతో రాసాడు రచయిత. [[1920]] మరియు, [[1945]] మధ్య కాలం చాలా ప్రాముఖ్యత కలిగినది. క్విట్ ఇండియా, సత్యాగ్రహ ఉద్యమాలు, [[కందుకూరి వీరేశలింగం]] వంటి వారి వలన ఆంధ్రదేశంలో మారుతున్న పరిస్థితుల ప్రభావాలను, [[తెలుగు]] ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్రను శాస్త్రీయమైన అవగాహనతో, అన్ని వైపుల నుంచీ అధ్యయనం చేసి వ్రాసిన రచన.
 
==కథ,పాత్రలు==
పంక్తి 33:
 
<!-- వర్గాలు -->
 
[[వర్గం:తెలుగు నవలలు]]
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]