కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే , , → , (2)
పంక్తి 112:
[[పశ్చిమ గోదావరి]] జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో '''కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం''' ఒకటి.
==నియోజకవర్గంలోని మండలాలు==
[[బొమ్మ:Kovvur assembly constituency mandals.svg|thumb|పైన [[తాళ్ళపూడి]], మధ్యలో [[కొవ్వూరు]] మరియు, క్రింద [[చాగల్లు]] మండలాలు కొవ్వూరు నియోజకవర్గంలో చేర్చబడ్డాయి.|left]]
*[[కొవ్వూరు]]
*[[చాగల్లు]]
పంక్తి 307:
*1978 - మున్షీ [[అబ్దుల్ అజీజ్]]
*1999 - [[జి.ఎస్.రావు]]
*1983, 1985, 1989, 1994 మరియు, 2004 - [[పెండ్యాల వెంకట కృష్ణారావు]].<ref>{{Cite web |url=http://www.eci.gov.in/ElectionAnalysis/AE/S01/partycomp72.htm |title=Election Commission of India.A.P.Assembly results.1978-2004 |website= |access-date=2008-07-07 |archive-url=https://web.archive.org/web/20080621224204/http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp72.htm |archive-date=2008-06-21 |url-status=dead }}</ref>
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి పెండ్యాల వెంకట కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన జి.ఎస్.రావుపై 1331 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకట కృష్ణారావుకు 65329 ఓట్లు రాగా, జి.ఎస్.రావుకు 63998 ఓట్లు లభించాయి.
==2009 ఎన్నికలు==
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున టి.వి.రామారావు పోటీ చేయగా<ref>ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009</ref> కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.మోషేన్ రాజు, భారతీయ జనతా పార్టీ నుండి బుంగా సారథి, ప్రజారాజ్యం పార్టీ నుండి సురేంద్రనాథ్ బెనర్జీ, లోక్‌సత్తా పార్టీ తరఫున సుదర్శన్ సింగ్ పోటీచేశారుపిరమిడ్ పార్టీఆనెపార్టీఆనే ఆధ్యాత్మిక పార్టీ కూడా పొటీ ఛెసిన్ది.
.<ref>సాక్షి దినపత్రిక, తేది 09-04-2009</ref>