కోణీయ ద్రవ్యవేగం: కూర్పుల మధ్య తేడాలు

-{{inuse}}
ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7)
పంక్తి 1:
{{శుద్ధి}}
[[దస్త్రం:BehoudImpulsmoment.ogv|thumbnail|కుడి|కోణ తతి వీడియో]]
[[భౌతిక శాస్త్రం]]<nowiki/>లో '''[[కోణీయ ద్రవ్యవేగం]]''', '''ద్రవ్యవేగం యొక్క కదలిక ''' లేదా '''[[భ్రమణం|భ్రమణ]] ద్రవ్యవేగం''' <ref>{{cite book | last= Truesdell|first= Clifford | title=A First Course in Rational Continuum Mechanics: General concepts | publisher=Academic Press | year=1991 | url = http://books.google.com/books?id=l5J3oQ6V5RsC&lpg=PA37&dq=rotational%20momentum&pg=PA37#v=onepage&q=rotational%20momentum&f=false | isbn= 0-12-701300-8}}</ref><ref>{{cite book | last1 = Smith | first1 = Donald Ray | first2=Clifford |last2=Truesdell|authorlink2=Clifford_Truesdell | title = An introduction to continuum mechanics – after Truesdell and Noll | publisher = Springer | year = 1993 | url = http://books.google.com/books?id=ZcWC7YVdb4wC&lpg=PP1&pg=PA100#v=onepage&q&f=false | isbn = 0-7923-2454-4}}</ref> అనునది భ్రమణంలో ఉన్న వస్తువు యొక్క [[ద్రవ్యరాశి]], ఆకారం మరియు, వేగం లపై ఆధారపడే కొలత.<ref>{{
cite web|date=March 2013
|title=Spin
|first=Jim|last= Pivarski|work=Symmetry Magazine |url=http://www.symmetrymagazine.org/article/march-2013/spin}}</ref> ఇది సదిశరాశి. ఇది వస్తువు యొక్క నిర్ధిష్ట అక్షంలో భ్రమణ జడత్వం మరియు, భ్రమణ వేగం యొక్క లబ్ధం. ఒక వ్యవస్థ లోని కణాల కోణీయ ద్రవ్యవేగం (ఉదా:దృఢ వస్తువు) దానిలోని విడి విడి కణాల కోణీయ ద్రవ్యవేగముల మొత్తమునకు సమానము. ఒక దృఢ వస్తువు సౌష్ఠవాక్షం చుట్టూ [[భ్రమణం]] చేయునపుడు (ఉదా: [[పైకప్పు పంఖా]] లోని బ్లేడ్లు) దాని కోణీయ ద్రవ్యవేగం ఆ వస్తువుయొక్క గమన జడత్వం, ''I'', (అనగా వస్తువు యొక్క భ్రమణ వేగాన్ని మార్చడానికి నిరోధించే కొలత) మరియు, దాని కోణీయ వేగం,'''ω''' ల లబ్ధానికి సమానము.
 
:<math>\mathbf{L} = I \boldsymbol{\omega} \ </math>
పంక్తి 10:
ఈ విధంగా కొన్ని సమయాలలో '''కోణీయ ద్రవ్యవేగం ''' ను [[రేఖీయ ద్రవ్యవేగం]] యొక్క భ్రమణ సారూప్యంగా వివరించవచ్చు.
 
ఒక వస్తువు యొక్క దాని భ్రమణాక్షం నుండి గల దూరంకన్నా పోల్చదగినంత చిన్నదిగా ఉండే సందర్భంలో, అనగా పొడవైన దారానికి కట్టిన రబ్బరు బంతి తిరుగుట లేదా [[సూర్యుడు|సూర్యు]]<nowiki/>ని చుట్టూ దీర్ఘకక్ష్యా మార్గంలో పరిభ్రమించే గ్రహం, వీటిలో కోణీయ ద్రవ్యవేగం సుమారు దాని కోణీయ ద్రవ్యవేగం {{nowrap| ''m'''''v'''}} మరియు, భ్రమణాక్షం నుండి దాని స్థానం '''r''' ల యొక్క యొక్క క్రాస్ లబ్ధానికి సమానంగా ఉంటుంది. అందువలన ఒక కణానికి దాని మూలబిందువు నుండి గల కోణీయ ద్రవ్యవేగం '''L''', ఈ క్రింది సూత్రంతో తెలుసుకోవచ్చు.
:<math>\mathbf{L} = \mathbf{r} \times m\mathbf{v} \ </math>
 
భాహ్య టార్క్ లేని సందర్భంలో ఒక వ్యవస్థ యొక్క కోణీయ ద్రవ్యవేగం నిత్యత్వంగా ఉంటుంది. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వం అనేక వైవిధ్య విషయాలను వివరించడానికి ఉపయోగపడుతుంది. కోణీయ ద్రవ్యవేగనిత్యత్వ నియమం భౌతిక మరియు, [[ఇంజనీరింగ్]] శాస్త్రాలలో అనేక అనువర్తనాలున్నాయి. ( ఉదా:[[:en:gyrocompass|గైరో కాంపాస్]] )
== సాంప్రదాయ యాంత్రికశాస్త్రంలో కోణీయ ద్రవ్యవేగం==
=== నిర్వచనము ===
[[File:Torque animation.gif|frame|right|భ్రమణ వ్యవస్థలో [[బలం]] ('''F'''), [[బలభ్రామకం]] (&tau;), [[ద్రవ్యవేగం]] ('''p'''), మరియు, కోణీయ ద్రవ్యవేగం ('''L''') సదిశల మధ్య సంబంధం. (r) అనేది వ్యాసార్థం.]]
 
The angular momentum, '''L''', of a particle about a given origin is defined as:
పంక్తి 46:
<math>\mathbf{L}=\mathbf{r}\times\mathbf{p}</math>
 
ఇక్కడ r సదిశస్థానం, p పార్టికల్ యొక్క లీనియర్ మొమెంటం, మరియు, × అనునది క్రాస్ ఉత్పత్తిని తెలుపుతుంది.
 
[[దస్త్రం:Torque animation.gif|thumbnail|కుడి]]
"https://te.wikipedia.org/wiki/కోణీయ_ద్రవ్యవేగం" నుండి వెలికితీశారు