కోబాల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , , → , (2)
పంక్తి 1:
{{విస్తరణ}}
[['''కోబాల్]]''' (COBOL) పాత తరానికి ఒక కంప్యూటర్ భాష. దీని పూర్తిపేరు ''కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజి''. దీన్ని రూపొందించి కొన్ని దశాబ్దాలు దాటినా ఇప్పటికీ మెయిన్ ఫ్రేమ్ లాంటి కొన్ని కంప్యూటర్లపై ఇంకా వాడుతూనే ఉన్నారు. [[1959]] లో దీన్ని మొట్ట మొదటిసారిగా రూపొందించారు. దీని పేరులో ఉన్నట్టుగానే ఇది ప్రభుత్వ మరియు, ప్రభుత్వేతర సంస్థల వ్యాపార ప్రయోజనాల కొరకు రూపొందించబడింది. [[2002]]లో విడుదలైన కోబాల్ ప్రామాణికం [[ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ విధానం]], మరియు, ఇతర నూతన భాషల లక్షణాలను కూడా ఇముడ్చుకుంది.<ref>{{cite book | last = Oliveira | first = Rui | title = The Power of Cobol | publisher = BookSurge Publishing | location = City | year = 2006 | isbn = 0620346523}}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/కోబాల్" నుండి వెలికితీశారు