కోవై సరళ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 10:
}}
 
[[తమిళ భాష|తమిళ]] [[తెలుగు]] భాషలు రెంటిలోనూ నటించారు. ఈమె [[అవివాహిత]]. ఈవిడ [[ఏప్రిల్ 7]], [[1962]]లో [[తమిళనాడు]] లోని [[కోయంబత్తూర్]]లో జన్మించారు. ఇప్పటిదాకా సుమారు 750 సినిమాల్లో నటించింది. <ref name="Thehindu1">{{cite news| url=http://www.thehindu.com/arts/cinema/article2782975.ece | location=Chennai, India | work=The Hindu | first=Y. Sunita | last=Chowdhary | title=Comedy comes naturally | date=7 January 2012}}</ref>. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను మూడు సార్లు అందుకున్నది.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/10733.html|title=Tamil Nadu announces film awards for three years|publisher=indiaglitz.com|accessdate=19 October 2009}}</ref> ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ''ఓరి నీప్రేమ బంగారం కానూ (2003)'' అనే సినిమాకు నంది ఉత్తమ హాస్యనటి పురస్కారం అందుకున్నది.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/2000march20/nandiawards2003.html |title=Telugu Cinema Etc – Nandi award winners list 2003 |publisher=Idlebrain.com |date=29 September 2004 |accessdate=6 August 2012}}</ref>
== బాల్యం ==
కోవై సరళ తమిళనాడులోని [[కోయంబత్తూరు]]లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పుడు [[ఎంజీఆర్‌|ఎంజీఆర్]] సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకొన్నది. చదువు పూర్తయిన తర్వాత తండ్రి మరియు, సోదరి ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.
 
ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగా [[విజయకుమార్ (నటుడు)|విజయ కుమార్]], [[కె.ఆర్. విజయ]] సరసన ''వెల్లి రథం'' అనే సినిమాలో మొట్టమొదటి సారిగా కనిపించింది.<ref name="hindu.com">{{cite news| url=http://www.hindu.com/2007/04/19/stories/2007041918000200.htm | location=Chennai, India | work=The Hindu | title=Acting is all that matters for this talented performer | date=19 April 2007}}</ref> పదో తరగతిలో ఉండగా ''ముంధనై ముడిచ్చు'' అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగా నటించింది.
"https://te.wikipedia.org/wiki/కోవై_సరళ" నుండి వెలికితీశారు