కౌగిలి: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 1:
[[దస్త్రం:Closeup of a Hug.JPG|A closeup of a hug|thumb|270px]]
[[దస్త్రం:TwoMenHugging.jpg|Two men hugging|thumb|270px]]
'''కౌగిలి''', '''కవుగిలి''' లేదా '''ఆలింగనం''' (Hug) అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచించే పద్ధతి. ఇది సాధారణంగా ఒకరిని మరొకరు చేతులతో చుట్టుకొని తెలియజేస్తారు. ఇది మానవులలో [[ప్రేమ]] మరియు, అభిమానాన్ని చూపేందుకు ఎక్కువమంది [[ముద్దు]] పెట్టుకోవడంతో సహా ప్రయోగిస్తారు.<ref>{{citebook|title=The Hug Therapy Book |author=Kathleen Keating|year= 1994|publisher=Hazelden PES|id=ISBN 1-56838-094-1}}</ref> చాలా దేశాలలో ఇది బహిరంగ ప్రదేశాలలో ఏమాత్రం జంకు, భయం లేకుండా వారి [[కుటుంబము|కుటుంబ]] సభ్యులతోనే కాకుండా అన్ని మతాలలో, సంస్కృతులలో, అన్ని వయస్సులవారు మరియు, స్త్రీపురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపే విధానం.
 
ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాక, కౌగిలించుకోవడం కష్టాలలో వున్న వ్యక్తిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాలలో కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు [[కౌగిలి]]<nowiki/>తో పలకరిస్తారు. కౌగిలించుకోవడం మనుషులలోనే కాకుండా కొన్ని [[జంతువు]]లలో కూడా కనిపిస్తుంది.
 
ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాక, కౌగిలించుకోవడం కష్టాలలో వున్న వ్యక్తిని ఓదార్చడానికి, నేనున్నానని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాలలో కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు [[కౌగిలి]]<nowiki/>తో పలకరిస్తారు. కౌగిలించుకోవడం మనుషులలోనే కాకుండా కొన్ని [[జంతువు]]లలో కూడా కనిపిస్తుంది.
 
కౌగిలించుకోవడం [[ఆరోగ్యము|ఆరోగ్య]]<nowiki/>పరంగా మంచిదని తెలియజేస్తారు. ఒక పరిశోధనలో కౌగిలించుకోవడం వలన స్త్రీలలో ఆక్సిటోసిన్ విడుదలౌతుందని [[రక్తపోటు]] తగ్గుతుందని గుర్తించారు.<ref>{{cite web| url = http://news.bbc.co.uk/1/hi/health/4131508.stm| title = How hugs can aid women's hearts| accessdate = 2008-11-28| date = [[August 8]], [[2005]]| publisher = ''BBC News''}}</ref>
Line 12 ⟶ 11:
 
== రకాలు ==
కౌగిలింతలలో చాలా రకాలున్నాయని [[వాత్స్యాయనుడు]] [[కామసూత్ర]]లో తెలియజేశాడు. [[ప్రేమికులు]], దంపతులు రతి సమయంలో ఎక్కువకాలం కౌగిలించుకోవడం సాధారణంగా జరుగుతుంది.<ref>[http://dictionary.reference.com/browse/cuddle "Cuddle"], WordNet 3.0. Princeton University. Accessed 10 March 2008. </ref>
వ్యక్తులిద్దరూ ఒకరికి మరొకరు ఎదురెదురుగా పడుకొని కౌగిలించుకుంటే దానిని "కడ్లింగ్" (Cuddling) అంటారు. అదే ఒకరి వెనుక మరొకరు పడుకొని కౌగిలించుకుంటే దానిని "స్పూనింగ్" (Spooning) అంటారు.<ref>Jim Grace, Lisa Goldblatt Grace (1998) "The Art of Spooning: A Cuddler's Handbook" ISBN 0-7624-0270-9 </ref>
== మానవేతరుల్లో ==
[[File:Harry and stella.jpg|thumb|కౌగలించుకుంటున్న పిల్లులు]]
"https://te.wikipedia.org/wiki/కౌగిలి" నుండి వెలికితీశారు