క్రియా జనకాలు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3) using AWB
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 1:
రసాయన చర్యలో పాల్గొనే పదార్థాలను క్రియాజనకాలు అంటారు. ఉదాహరణకు జింకు ముక్కలను ఉదజహరికామ్లము ([[హైడ్రోక్లోరికామ్లం]]) లో వేసినపుడు జింకు క్లోరైడ్ మరియు, [[హైడ్రోజన్]] (ఉదజని) వాయువు వెలువదుతుంది. ఈ చర్యలో చర్య జరుగక ముందు గల పదార్థాలు జింకు ముక్కలు మరియు, హైడ్రోక్లోరికామ్లము కనుక ఈ పదార్థాలను క్రియా జనకాలు అంటారు. చర్యలో యేర్పడిన పదార్థాలను [[క్రియా జన్యాలు]] అంటారు.క్రియా జనకాలు క్రియా జన్యాలుగా మారవలెనంటే కొన్ని రసాయన చర్యలలో [[ఉత్ప్రేరకాలు]] అవసరమగును. కొన్ని చర్యలు ఉష్ణాన్ని గ్రహించి క్రియా జన్యాలనిస్తాయి. క్రియా జనకాలు క్రియా జన్యాలుగా యేర్పడుట అనునది క్రియా జన్యాల [[గాఢత]] పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు పైన పేర్కొన్న రసాయన చర్యలో సజల ఆమ్లం తీసుకొంటే చర్య వేగం తగ్గుతుంది. అదే గాఢ ఆమ్లం తీసుకొంటే [[చర్యా వేగం]] పెరుగుతుంది.
== నిత్యజీవితంలో==
*మన [[వంట]]గది ఒక రసాయన ప్రయోగశాల. మనం అనేక రసాయన పదార్థాలతో వంటలను చేస్తాం. వంటకు కావలసిన సామాగ్రి క్రియాజనకాలైతే యేర్పడిన పదార్థాలు క్రియాజన్యాలు అవుతాయి.
"https://te.wikipedia.org/wiki/క్రియా_జనకాలు" నుండి వెలికితీశారు