క్షారం: కూర్పుల మధ్య తేడాలు

75 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మరియు → , (5), typos fixed: ె → ే , , → , (5)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (8) using AWB)
చి (clean up, replaced: మరియు → , (5), typos fixed: ె → ే , , → , (5))
స్వచ్ఛమైన నీటిలో విద్యుత్ ప్రసరించదు. నీటిలో విద్యుత్ ను ప్రసరింపజేస్తే ఒక లీటరు [[ఘనపరిమాణం]]లో ఒక కోటి [[మోల్]] అయాన్లలో ఒకటి మాత్రమే అయాన్లుగా విడిపోతుంది. దీనిని నీటి అయనీకరణము అంటారు.
[H<sup>+</sup>] అనగా H<sup>+</sup> అయాన్ యొక్క గాఢత. [OH<sup>-</sup> ] అనగా OH<sup>-</sup> అయాన్ గాఢత అనిర్థం.
నీటిలో H<sup>+</sup> మరియు, OH<sup>-</sup>లు సమానంగా ఉంటాయి. అందువల్ల వాటి గాఢతలు సమానముగా ఉంటాయి.
[H<sup>+</sup>]= 10<sup>−7</sup> మోల్ అయాన్/లీటరు : [OH<sup>-</sup> ] =10<sup>−7</sup> మోల్ అయాన్/లీటరు
==నీటి అయానిక లబ్దము==
ఒకమోల్ నీటిలో గల H<sup>+</sup> గాఢత మరియు, OH<sup>-</sup> గాఢతల లబ్ధాన్ని నీటిఅయానిక లబ్ధం అంటారు.దీనిని K<sub>w</sub>తో సూచిస్తారు.
<sub>w</sub>= [H<sup>+</sup>] x [OH<sup>-</sup> ]
ఇది ఆమ్ల క్షారాలలో ముఖ్య మైనది. ఎందువలనంటే
* నీటికి క్షారణ్ కలిపినపుడు H<sup>+</sup> అయాన్ల గాఢత తగ్గుతుంది OH<sup>-</sup> అయాన్ల గాఢత పెరుగుతుంది. అయినా వాటి గాఢతల లబ్ధం మారదు.
{| class="wikitable" align="center"
|+ఆమ్ల, క్షారముల జల ద్రావణంలో H<sup>+</sup> అయాన్ల గాఢత మరియు, OH<sup>-</sup> అయాన్ల గాఢత
|-style="background:red; color:white" align="left"
|H<sup>+</sup> అయాన్ల గాఢత [H<sup>+</sup>]
 
==P<sup>H</sup>==
దీనిని సోరెన్ సన్ అనెఅనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ మానమును ఆమ్ల క్షారములు తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.
* హైడ్రోజన్ అయాన్ గాఢతకు ఋణ సంవర్గమానాన్ని P<sup>H</sup> అంటారు.
* P<sup>H</sup>= -log [H<sup>+</sup>]
 
{| class="wikitable" align="center"
|+ H<sup>+</sup> అయాన్ల గాఢత మరియు, P<sup>H</sup> విలువలు
|-style="background:green; color:white" align="left"
|H<sup>+</sup> అయాన్ల గాఢత [H<sup>+</sup>]
 
==తటస్థీకరణము,తటస్థీకరణోష్ణం==
ఒక మోల్ ఆమ్లం మరియు, ఒక మోల్ క్షారం కలిపినపుడు లవణం, నీరు యేర్పడతాయి. దీనిని తటస్థీకరణము అంటారు. తటస్థీకరణము చెందినపుడు వెలువడు ఉష్ణాన్ని తటస్థీకరణోష్ణం అంటారు.<br />
బలమైన ఆమ్లము బలమైన క్షారంతో చర్య పొందినపుడు తటస్థీకరణోష్ణం విలువ 13.7 కి.కా/మోల్ ఉండును.<br />
మిగిలిన సందర్భాలలో దీనివిలువ 13.7 కి.కా/మోల్ కన్న తక్కువ ఉండును;
29,434

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879856" నుండి వెలికితీశారు