క్షౌరశాల: కూర్పుల మధ్య తేడాలు

16 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , పద్దతు → పద్ధతు, , → ,
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో , పద్దతు → పద్ధతు, , → ,)
'''క్షౌరశాల''' స్త్రీ పురుషుల అందాలకు మెరుగులు దిద్దే ఒక ప్రదేశము. వీటిని ''సౌందర్య శాల'' లని కూడా పిలుస్తారు. ఇవి స్త్రీ పురుషులకు విడి విడి గానూ లేదా కలసి కూడా ఉంటాయి. పల్లెలలో వీటిని '''మంగలి అంగడి''' అని వ్యవహరిస్తారు.
==చరిత్ర==
ప్రాచీన కాలము నుండి మానవుడు వ్యర్థాలైన జుట్టు, గోళ్ళు తొలగించడానికి వివిధ పద్దతులనుపద్ధతులను ఆశ్రయించేవాడు. కాలక్రమేణా ఈ సేవలను ఒక ప్రత్యేక వర్గ ప్రజలు అందించసాగారు. వీరిని వ్యవహారములో '''[[మంగలి|నాయీ బ్రాహ్మణులు]]''' లేదా '''[[మంగలి|మంగలివారు]]''' గా పిలిచేవారు. నేడు ఈ వర్గము వారే కాక ఇతర వర్గాలు కూడా ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. ఈ సేవలను శాస్త్రీయంగా నేర్పించడానికి వివిధ సంస్థలు కూడా వెలిశాయి.
==క్షౌరశాల లో లభించే సేవలు==
క్షౌరశాల లోక్షౌరశాలలో స్త్రీలు, పురుషులు మరియు, పిల్లలకు వివిధ రకాల సేవలు లభిస్తాయి.
[[Image:Facial mask.jpg|thumb|right|ముఖ మర్ధనము చేయించుకొంటున్న ఒక స్త్రీ.]]
===పురుషులు===
30,301

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2879860" నుండి వెలికితీశారు