ఖండవల్లి లక్ష్మీరంజనం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[ఫైలు:Khandavalli.jpg|thumb|right|ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనంగారి శత జయంతి, కళాశాల స్వర్ణోత్సవ సంచిక ముఖచిత్రం.]]
'''ఖండవల్లి లక్ష్మీరంజనం''' ( [[మార్చి 1]], [[1908]] - [[జూన్ 18]], [[1986]]) సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు, పరిశోధకులు.
 
==జీవిత సంగ్రహం==
వీరు [[తూర్పు గోదావరి]] జిల్లా [[పెదపూడి]] గ్రామంలోని మాతామహులైన కోరాడ నరసింహులు గారి ఇంటిలో [[మార్చి 1]], [[1908]] న జన్మించారు. సూర్యనారాయణ మరియు, సీతమ్మ వీరి తల్లిదండ్రులు. తండ్రి గారు ఉద్యోగ రీత్యా [[వరంగల్లు]]కు వచ్చారు.
 
వీరి మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యలు మట్టెవాడలోను, హనుమకొండలోను పూర్తయ్యాయి. తరువాత ఉన్నత విద్యకై [[హైదరాబాదు]] వచ్చి 1928లో [[నిజాం కళాశాల]]లో తెలుగు, సంస్కృతం, ప్రాచీన భారత చరిత్రలలో బి.ఎ. పట్టా పొందారు. తరువాత సిటీ కళాశాలలో అధ్యాపకులుగా చేరి 1936లో [[తెలుగు]], సంస్కృతాలలో ఎం.ఎ. పరీక్షలో [[మద్రాసు]] ప్రెసిడెన్సీలో సర్వ ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు.
పంక్తి 11:
[[వివేకానంద ఎడ్యుకేషనల్ సొసైటీ]] పేరుతో ఒక విద్యాసంస్థను ప్రారంభించి బాలబాలికలకు వేరువేరుగా ఉన్నత పాఠశాలలను నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రథమంగా ప్రాచ్య కళాశాలను, తెలుగు మీడియం సాయం కళాశాలను, ఒక సంగీత పాఠశాలను నెలకొల్పి, వాటికి విశాలమైన భవనాలు కట్టించారు. తన ఇంటిలోనే వేదపాఠశాలను 1980లో స్థాపించి సర్వ వర్ణాల వారికి తానే వేదాన్ని బోధించరు. ఆంధ్ర రచయితల సంఘానికి 1957లో అధ్యక్షులై అనేక గ్రంథాలను ముద్రించారు. వీరు [[ఇంగ్లీషు]], [[తెలుగు]] భాషలలో శరవేగంగా రాసేవారు. [[మద్రాసు మెయిల్]], [[దక్కన్ క్రానికల్]], [[భారతి]], కృష్ణా, [[స్రవంతి]] మొదలైన పత్రికలలో అనేకమైన వ్యాసాలు ప్రకటించారు.
 
[[కొమర్రాజు లక్ష్మణరావు]] గారి విజ్ఞాన సర్వస్వం ముద్రించడంలో వీరు విశిష్టమైన కృషిచేశారు. వీరు 'ఆంధ్ర సాహిత్య చరిత్ర సంగ్రహము' అనే చక్కని రచన చేశారు. సోదరుడు [[ఖండవల్లి బాలేందు శేఖరం]]తో కలసి తెలుగులోను మరియు, [[ఇంగ్లీషు]]లోను రచించిన 'ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి' అమూల్యమైన గ్రంథం.
 
వీరు [[జూన్ 18]], [[1986]] తేదీన పరమపదించారు.
 
వీరు స్థాపించిన 'ఆంధ్ర ప్రాచ్య కళాశాల' ప్రస్తుతం [[ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభుత్వ ప్రాచ్య కళాశాల]]గా అభివృద్ధి చెందింది. వీరి శత జయంతి మరియు, కళాశాల స్వర్ణోత్సవాలు [[2008]]లో [[హైదరాబాదు]]లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక సంచికను ప్రచురించారు.
 
== బయటి లంకెలు ==
పంక్తి 22:
{{వికీసోర్స్|ఖండవల్లి లక్ష్మీరంజనం}}
*20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 2005.
* ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి శత జయంతి మరియు, కళాశాల స్వర్ణోత్సవ సంచిక, హైదరాబాదు, 2008.
 
{{Authority control}}