ఖతి: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: మే 25,2019 → 2019 మే 25, వున్నాయి. → ఉన్నాయి., లో → లో (3), తో → తో , ఎర్ప → ఏర్ప, → (14), ,
పంక్తి 1:
[[File:U0C05-Lohit-TeluguDef.png|thumb|[[లోహిత్ ఫాంటు|లోహిత్]] తెలుగు ఖతిలో 'అ' నిర్మాణం]]
[[File:U0C05 Lohit-Telugu.svg|thumb| అ కనిపించే తీరు]]
'''ఖతి''' అనేది ఒక [[లిపి|లిపిని]] చూపే విధానం. [[లిపి]] ఒక [[భాష]]ను లిఖిత రూపంలో చూపించే సాధనం, స్థూలంగా చెప్పాలంటే ముద్రణలో లేదా కంప్యూటర్లలో భాష యొక్క అక్షరాలను చూపే శైలే ఖతి. అంటే ఖతిలో ఒక లిపికి సంబంధించిన అన్ని [[అక్షరాలు]],[[అంకె]]లు,[[చిహ్నం|చిహ్నాలు]] ఉంటాయనమాట! ఒక ఖతిలో ఉండే అన్ని అక్షరాల-అంకెల-చిహ్నాల ఆకృతి, రూపూ-రేఖా-లావణ్యాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకే రకమయిన నిబంధనలను అనుసరించి, ఆకారంలో కొద్ది కొద్ది మార్పులతో ఉండే ఖతుల సమూహమును [[ఖతి పరివారం]] అనవచ్చును. ఆంగ్లంలో కొన్ని వేల ఖతులు వెలువడినాయి.
==సాంకేతిక రకాలు==
===బిట్‍మాప్===
దీనిలో అక్షరరూపం ఒక చుక్కల దీర్ఘచతురస్రపు గడి పై (ఉదా:8*12) రూపు దిద్దుతారు. పరిమాణం పెంచడానికి, ఇంకా పెద్ద దీర్ఘచతురస్రపుపై రూపు (ఉదా: 24*36) దిద్దుతారు. సరియైన పరిమాణం లేక పోతే, దగ్గరగా ఉన్న పరిమాణాన్ని పెంచి వాడితే, అక్షరరూపం సరిగారాదు. ఇది చాలాకాలం క్రిందట కంప్యూటర్ ల తోవాడేవారు. ఇప్పటికి బిందు మాత్రిక (డాట్ మాట్రిక్స్) ప్రింటర్లో లేక ఆక్షరాలు మాత్రమే చూపే టర్మినల్స్ లో వాడతారు.
 
===ట్రూ టైప్ ===
[[ఆపిల్]] 1981 లో ఈ ఫాంటుని అభివృద్ధి పరిచింది, [[అడోబీ|అడోబ్]] పోస్ట్‍స్క్రిప్ట్ టైప్-1 ఫాంటుకి ఇది పోటీ. తరువాత [[మైక్రోసాఫ్ట్]] తో కలసి దీనిని ఇంకా మెరుగు పరిచారు. దీనిలో ఆకారాలను సరళ రేఖలతో, వర్గ సమీకరణాలతో రూపు దిద్దుతారు. దీనివలన ఏ పరిమాణంలో నైనా సరియైన రూపు దిద్దబడుతుంది. వీటిలో తెలుగు అక్షర రూపాల సంఖ్యపై పరిమితి వుండేసరికి, ఒక ఆక్షర రూపాన్ని తయారు చేయడానికి రెండు లేక ఎక్కువ చిహ్నాలు వాడేవారు. ఉదాహరణకి, ఋ కోసం బ తరువాత కొమ్ము జతచేసి చూపించడం. ఈ రకపు ఫాంట్లునే, చాలా తెలుగు మరియు, భారతీయ భాష వార్తాపత్రికలు తమ అంతర్జాల స్థలాలకి ప్రారంభంలో వాడేవి, కొన్ని ఇంకా వాడుతున్నాయి. ఉదా: [[ఈనాడు ఫాంటు]]. డిటిపి సాఫ్ట్వేర్ లో వీటిని సాధారణంగా వాడతారు.
 
===ఓపెన్ టైప్===
ఇది ట్రూటైపు కన్నా మెరుగైనది. దీనిని మైక్రోసాఫ్ట్ మరియు, అడోబ్ కంపెనీలు తయారుచేశాయి. దీనిలో ఆకారాలు పోస్ట్‍స్క్రిప్ట్ లో లాగా బెజియర్ స్ప్లైన్ లతో కాని, లేక ట్రూటైప్ లో లాగా కాని వుండవచ్చు. వీటి ఫైళ్లు .ttf లేక .otf పొడిగింత లతో వుంటాయి. దీనిలో [[యూనికోడ్]] అనుకూలంగా వుంటాయి. సాధారణంగా కంప్యూటర్ వాడేవారు అందరూ దీనినే వాడుతున్నారు. ఉదా: [[పోతన ఫాంటు]], [[లోహిత్ ఫాంటు]]
 
== పద వ్యుత్పత్తి ==
ఖతి అనే పదం ఖత్ అనే సంస్కృత మూల పదం నుండి వచ్చింది. సాధారణంగా సంస్కృత పదాలకు 'ఇ' కారం చేర్చి తెనుగీకరించే విధానం ద్వారా ఈ ఖతి పదం వచ్చింది.
 
== తెలుగులో ఖతులు - చరిత్ర ==
 
ఖతులు ముద్రణ వ్యవస్థతో పాటే అభివృద్ధి చెందాయని చెప్పుకోవచ్చు. డీటీపీ చేసే సమయం నుండి తెలుగుకు ఎన్నో ఖతులు ఎర్పడ్డాయిఏర్పడ్డాయి. కంప్యూటర్ల రాకతో ఖతులు కూడా సాంఖ్యిక (డిజిటల్) రూపాన్ని సంతరించుకున్నాయి. శ్రీలిపి వారు మొదట్లో కొన్ని ఖతులను తెలుగులో ప్రవేశ పెట్టారు, కానీ అవి ఎక్స్టెండెడ్ ఆస్కీ లోఆస్కీలో ఉండేవి.తరువాత భారత ప్రభుత్త్వం వారి ఖతులు కూడా ఎక్స్టెండెడ్ ఆస్కీ లోఆస్కీలో మరికొన్ని ఖతులు ప్రవేశ పెట్టాయి. అంతకు ముందు డీటీపీ లోడీటీపీలో పేరుగాంచిన అను సంస్థ వారు కూడా వారి ఖతులను సాంఖ్యీకరించి విడుదల చేసారు. కానీ ఇవేవీ యూనికోడ్ (విశ్వవ్యాప్త విశిష్ట సంకేతపదాలు) లో లేవు.
 
[[మైక్రోసాఫ్ట్]] సంస్థ వారి [[గౌతమి ఖతి]]<ref>{{Cite web |url=https://docs.microsoft.com/en-us/typography/font-list/gautami |title=Gautami Font Family |date=October 20, 2017|publisher=Microsoft}} </ref> యూనికోడ్ లో వచ్చిన ఖతి, కానీ ఇది స్వేచ్ఛా నకలుహక్కులు లేని ఖతి.అదే సమయంలో స్వేచ్ఛగా వాడుకునే వీలున్న ఖతులు [[పోతన (ఫాంటు)|పోతన]] మరియు, [[వేమన (ఫాంటు)|వేమన ఖతి]] విడుదలయ్యాయి.
 
ఆ తరువాత [[అక్షర్]], [[కోడ్ 2000]], ప్రభుత్వ సంస్థ [[సీ-డాక్]] వారి [[జిస్ట్ తెలుగు ఓపెన్ టైపు ఫాంటు|జిస్ట్]] <ref>{{Cite web|url=http://www.ildc.in/Telugu/htm/otfonts-lin.htm|title=Open Type Fonts : (For Linux)(GIST)|website=|access-date=2019-03-12|archive-url=https://web.archive.org/web/20170812005512/http://ildc.in/Telugu/htm/otfonts-lin.htm|archive-date=2017-08-12|url-status=dead}}</ref> ఖతులు అందుబాటులోకి వచ్చాయి <ref>{{Cite web |url=http://salrc.uchicago.edu/resources/fonts/available/telugu/ |title=Telugu Fonts}}</ref>
 
రెడ్ హేట్ సంస్థ మాడ్యులర్ అభివృద్ధి చేసిన భారతీయ భాషల ఖతిని కొని 2004 లో <ref>{{Cite web |url=https://fedorahosted.org/lohit/ |title=లోహిత్ ఖతి}}</ref> [[లోహిత్]] పేరుతో తొలిగా జిపిఎల్ లైసెన్స్ తో విడదల చేసింది. ఆ తరువాత స్వేచ్ఛా ఖతి లైసెన్స్ కు మారింది.<ref>{{Cite web |title=Re: [Lohit-devel-list] Relicensing Lohit fonts |url=https://www.redhat.com/archives/lohit-devel-list/2011-September/msg00008.html|date=2011-09-15|archiveurl=https://web.archive.org/web/20190829053141/https://www.redhat.com/archives/lohit-devel-list/2011-September/msg00008.html|archivedate=2019-08-29 }}</ref> లోహిత్ తెలుగు ఆధారంగా [[రమణీయ]] మరియు, [[వజ్రం (ఫాంటు)]] ఖతులు 2011 లో విడుదల అయ్యాయి.
 
2012 అక్టోబరు 17న సురవర డాట్ కామ్ నుండి స్వర్ణ ఖతి విడుదల అయింది. <ref>{{ Cite web |url=http://kinige.com/kbook.php?id=1245&name=Suravara+Swarna+free+Telugu+Unicode+font |title=సురవర స్వర్ణ ఉచిత దిగుమతి పుట}}</ref>.
===సిలికానాంధ్ర===
[[దస్త్రం:Silicon Andhra font styles.png|thumb|సిలికాన్ ఆంధ్ర ఖతులు]]
2012 లో సిలికానాంధ్ర ద్వారా మూడు ఖతులు విడుదలయ్యాయి - అవి [[పొన్నాల (ఖతి)|పొన్నాల]], [[రవిప్రకాష్ (ఖతి)|రవిప్రకాష్]] మరియు, [[లక్కిరెడ్డి (ఖతి)|అక్కిరెడ్డి]] <ref> {{Cite web| url=https://www.thehindu.com/news/cities/Visakhapatnam/telugu-spell-checker-15-fonts-launched/article4061373.ece |title=Telugu spell checker, 15 fonts launched |date=Nov 3, 2012|archiveurl=https://web.archive.org/web/20140619061454/http://www.thehindu.com/news/cities/Visakhapatnam/telugu-spell-checker-15-fonts-launched/article4061373.ece|archivedate=2014-06-19}} </ref>.
2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు సందర్భంగా 2-11-2012 న సిలికానాంధ్ర ద్వారా [[గిడుగు (ఖతి)|గిడుగు]], [[గురజాడ (ఖతి)|గురజాడ]], సురవరం, మండలి,ఎన్ టి ఆర్, నాట్స్, శ్రీకృష్ణదేవరాయ, పెద్దన, తిమ్మన, తెనాలి రామకృష్ణ, సూరన్న, రామరాజ, మల్లన్న,[[ధూర్జటి (ఖతి)|ధూర్జటి]], రామభద్ర విడుదలయ్యాయి. 2019 మే 25,2019న 25న పొట్టి శ్రీరాములు, శ్యామలరమణ ఖతులు విడుదలయ్యాయి. <ref> {{Cite web |title=Fonts |url=http://fonts.siliconandhra.org/|accessdate=2019-08-29|archiveurl=https://web.archive.org/web/20190829050444/http://fonts.siliconandhra.org/|archivedate=2019-08-29}}</ref> వీటిలో కొన్ని ఎస్ఐఎల్ ఓపెన్ ఫాంట్ లైసెన్స్ v1.1. క్రింద గూగుల్ నుండి అందుబాటులో వున్నాయిఉన్నాయి. <ref> {{Cite web|url=https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece |title=Google fonts named after NTR, Mandali |date=Dec 16, 2014|archiveurl=https://web.archive.org/web/20190829051058/https://www.thehindu.com/news/cities/Vijayawada/google-fonts-named-after-ntr-mandali/article6698163.ece|archivedate=2019-08-29}}</ref>.<ref> {{Cite web |title=Ramabhadra Font speciment|url=https://fonts.google.com/specimen/Ramabhadra|accessdate=2019-08-29}} (అర్కైవ్ చేయలేము)</ref>
 
==లైసెన్సు రకాలు==
పంక్తి 35:
దీనినే ఓపెన్ ఫాంట్స్ లైసెన్స్ అని కూడా అంటారు. స్వేచ్ఛా ఖతులకి వర్తించే లైసెన్స్ ఇది.
===జిపిఎల్===
[[గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |జిపిఎల్]] అందరికి అన్ని విధాల ఉపయోగించుకొనటం లేక మార్పు చేసుకోవటం, ఇతరులకి ఇవ్వడం అనుమతులు వుండే లైసెన్సు.ఉదా: పోతన ఫాంటు ఈ లెసెన్సు ప్రకారం విడుదలచేయబడింది.
===షరతుల లైసెన్సు===
సాధారణంగా అన్ని హక్కులు యజమాని వరకే వుండేవి షరతుల లైసెన్స్. అయితే ఇతరులు వాడుకోటానికి కొన్ని పరిమితులు సడలించవచ్చు. ఉదాహరణకి కంప్యూటర్ లో చూడటానికి, ముద్రించడానికి (Print) అనుమతి వుండే లైసెన్సు . [[ఉదా: ఈనాడు ఫాంటు]] లైసెన్సు.
 
==తెలుగు ఫాంట్ల ప్రదర్శన పుస్తకాలు==
* [[అనూ గ్రాఫిక్ సిస్టమ్స్]] తెలుగుఫాంట్ల కేటాలాగ్ <ref>[http://www.anufonts.com/telugu.html తెలుగుఫాంట్ల కేటలాగ్] </ref>
* [[సిడాక్]] ఒపెన్ టైప్ ఫాంట్ల కేటాలాగ్ <ref>{{Cite web |url=http://pune.cdac.in/html/gist/down/type/Telugu/Telugu_OT_fonts.PDF |title=సిడాక్ ఒపెన్ టైప్ ఫాంట్ల కేటలాగ్ |website= |access-date=2012-02-23 |archive-url=https://web.archive.org/web/20130421140120/http://pune.cdac.in/html/gist/down/type/Telugu/Telugu_OT_fonts.PDF |archive-date=2013-04-21 |url-status=dead }}</ref>
* సిడాక్ ట్రూ టైప్ ఫాంట్ల కాటలాగ్ <ref>[http://pune.cdac.in/html/gist/down/type/Telugu/Telugu_TT_fonts.PDFసిడాక్ ట్రూ టైప్ ఫాంట్ల కేటలాగ్]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* [[మాడ్యులర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్]] తెలుగు ఫాంట్ కేటాలాగ్ <ref>[http://www.modular-infotech.com/downloads/fonts/Telugu_ratna.pdf మాడ్యులర్ తెలుగు ఫాంట్ కేటాలాగ్ ] </ref>
 
==బయటి లింకులు==
పంక్తి 50:
==వనరులు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఫాంట్లు]]
"https://te.wikipedia.org/wiki/ఖతి" నుండి వెలికితీశారు