ఖైరతాబాదు మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[Image:Khairtabad Mosque.jpg|thumb|240px|right|1626 నాటి ఖైరతాబాదు మస్జిద్]]
'''హైరతాబాదు మస్జిద్'' [[హైదరాబాదు]]లో గల [[ఖైరతాబాదు]]లో ఉంది. ఇది ఈ మస్జిద్ చుట్టూ ప్రసిద్ధ ప్రాంతమైన [[ఖైరతాబాదు]] నిర్మించబడింది. ఈ ప్రదేశం [[హైదరాబాదు]]లో గల అతి పెద్ద వ్యాపార మరియు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా ప్రసిద్ధి చెందినది.<ref name="aptourism.in">[http://www.aptourism.in/tourists-site/tourists_hyd.html]</ref>
 
==చరిత్ర==
పంక్తి 9:
ఆయన [[మక్కా]]కు [[హజ్]] యాత్రలో ఉన్నపుడు మరణించాడు.అందువలన ఈ గోపుర భవనం ఖాళీగా ఉంది.<ref name="aptourism.in"/>
 
ఖైరునీసా బేగం తన మేనల్లుడైన హుస్సేన్ షా వాలిని అచట రాణిగారికోసం ఒక పాలస్, ఒక మస్జిద్ మరియు, ఒక నీటి సరస్సులను కట్టమని అడిగింది. ఆ సరస్సు తదనంతరం ప్రసిద్ధ [[హుసేన్ సాగర్]]గా మారింది. ఇది [[ఖైరతాబాదు]]కు ఉత్తర దిక్కున ఉంది.
 
==నిర్మాణము==
[[ఖైరతాబాదు]] మస్జిద్ రూపకల్పన మరియు, నిర్మాణం హుస్సేన్ షా వాలి చే జరిగింది. ఈ మస్జిద్ మూడు ఆర్చిలను ముఖద్వారంగా కలిగి యున్నది. మసీదు యొక్క సన్నని మినార్లు చాలా అలంకరణ కలిగి యుంటాయి మరియు, జాలీలతో కూడుకుని విలువైన పనితనం గోచరిస్తుంది. ఈ మస్జిద్ యొక్క నిర్మాణంలో కచ్చితమైన సామరస్యం అమూలాగ్రం గోచరిస్తుంది. ప్రధాన ప్రార్థనా గది ఎత్తుగా ఉన్న ప్లాట్ ఫాం పై ఉంటుంది..<ref>[http://dome.mit.edu/handle/1721.3/32109]</ref>
 
INTACH AP, ఇండియా దీనిని వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.<ref>{{Cite web |url=http://intach.ap.nic.in/heritagesites.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-08 |archive-url=https://web.archive.org/web/20111006021909/http://intach.ap.nic.in/heritagesites.htm |archive-date=2011-10-06 |url-status=dead }}</ref>
 
==నిర్లక్ష్యం==
హిందూ పత్రికలో ప్రచురితమైన ఆర్టికల్ '''క్రైయింగ్ ఫర్ అటెన్షన్ ''' ప్రకరం స్థానిక మస్జిత్ లను మొక్కల పెరుగుదల ఆక్రమిస్తున్నాయని తెలిపింది. ఖైరతాబాదు లోని కుతుబ్ షాహీ మస్జిద్ మరియు, ఖైరాతీ బేగం యొక్క సమాధులు సంరక్షింపబడిన ప్రసిద్ధ నిర్మాణాలు. ఇవి నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.<ref>[http://www.hindu.com/2006/10/30/stories/2006103014270200.htm "Crying for Attention," ''[[The Hindu]]'', 30 October 2006]</ref><ref>{{cite news| title=How protected is our heritage?| url=http://articles.timesofindia.indiatimes.com/2011-09-12/hyderabad/30144560_1_intach-qutub-shahi-heritage-list| publisher=timesofindia.indiatimes.com| date=September 12, 2011| accessdate=September 12, 2011}}</ref>
 
<!-- ==Restoration==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు_మస్జిద్" నుండి వెలికితీశారు