గంగారత్నం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జీవిత విశేషాలు: clean up, replaced: మండలము → మండలం
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 9:
|death_date = 2001 సెప్టెంబరు
|death_place = [[ఈదూరు 1|ఈదూరు]]
|occupation = రంగస్థల నటి మరియు, చలనచిత్ర నటి
|yearsactive =
|religion = [[హిందూ మతం]]
పంక్తి 19:
}}
[[దస్త్రం:Raitu_Bidda_Still.JPG|thumb|రైతుబిడ్డ సినిమాలో గంగారత్నం, వేదాంతం రాఘవయ్య, సుందరమ్మ]]
'''గంగారత్నం''' ప్రముఖ రంగస్థల మరియు, సినిమా నటీమణి. ఈమె గయ్యాళి మహిళ పాత్రలు ధరించి ప్రేక్షకులను మెప్పించింది.
==జీవిత విశేషాలు==
ఈమె విశ్వబ్రాహ్మణ కుటుంబంలో [[1893]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీపేట]] మండలం, [[గంగలకుర్రు]] గ్రామంలో జన్మించింది. బాల్యంలోనే ఈమెకు జవ్వాది వెంకటరత్నంతో వివాహం జరిగింది. ఈమెకు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఈమె భర్త మరణించాడు. ఫలితంగా ఈమె జీవనోపాధి కోసం 17 సంవత్సరాల పిన్నవయసులోనే నాటకాలలో వేషం వేయడం ప్రారంభించింది. 1936లో [[సినిమా]] రంగప్రవేశం చేసింది. ఈమె తొంభై సంవత్సరాల వయసు వరకు నటజీవితాన్ని కొనసాగించింది. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె చివరి దశలో పేదరికాన్ని అనుభవిస్తూ 2001లో తన 108వ యేట మరణించింది<ref>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=విశ్వబ్రాహ్మణ సర్వస్వము|date=2012|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=79-80|edition=ప్రథమ|accessdate=13 March 2017}}</ref>.
"https://te.wikipedia.org/wiki/గంగారత్నం" నుండి వెలికితీశారు