1996 వేసవి ఒలింపిక్ క్రీడలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[దస్త్రం:JO Atlanta 1996 - Stade.jpg|right|thumb|250px|<center> అట్లాంటా ఒలింపిక్ స్టేడియంలో మహిళల 100మీ. హార్డిల్స్ పోటీ దృశ్యం </center>]]
[[1996]]లో 26వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[అమెరికా]]లోని [[అట్లాంటా]]లో జరిగాయి. ఇవి ఒలింపిక్ క్రీడల యొక్క శత ఉత్సవాలు కావడం గమనార్హం. [[1896]]లో తొలి ఒలింపిక్ క్రీడలను నిర్వహించిన ఎథెన్స్ మళ్ళీ 1996లో కూడా శతవార్షిక క్రీడలను నిర్వహించాలను పట్టుపట్టిననూ ఆ కోరిక నెరవేరలేదు. [[1990]] [[సెప్టెంబర్]]లో జరిగిన ఓటింగ్‌లో అట్లాంటా నగరం ఎథెన్స్, [[బెల్‌గ్రేడ్]], [[మాంచెస్టర్]], [[మెల్బోర్న్]] మరియు, [[టొరంటో]] నగరాలను ఓడించి ఈ క్రీడల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 2000, [[జూలై 19]]న ప్రారంభమైన ఈ క్రీడలు [[ఆగష్టు 9]] వరకు వైభవోపేతంగా జరిగాయి. మొత్తం 197 దేశాల నుంచి 10,320 క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకున్నారు. నిర్వహణ దేశమైన అమెరికా 44 స్వర్ణాలతో పాటు మొత్తం 101 పతకాలను సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ప్రథమ స్థానంలో నిలిచింది.
== అత్యధిక పతకాలను సాధించిన దేశాలు ==
26 క్రీడలు, 271 క్రీడాంశాలలో పోటీలు జరుగగా అమెరికా క్రీడాకారులు 44 క్రీడాంశాలలో ప్రథమ స్థానం పొంది బంగారు పతకాలను సాధించిపెట్టారు. ఆ తరువాతి స్థానం [[రష్యా]]కు దక్కింది. [[ఆసియా]] ఖండం తరఫున [[చైనా]] ప్రథమస్థానంలో ఉంది. మొత్తంపై 16 స్వర్ణాలతో నాలుగవ స్థానం పొందింది. అమెరికా ప్రక్కన్ ఉన్న చిన్న దేశం [[క్యూబా]] 9 స్వర్ణాలతో 8వ స్థానం పొందినది.