అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎'''ఇస్కాన్ దేవాలయం, బెంగుళూరు''': AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 47:
==='''ఇస్కాన్ దేవాలయం, బెంగుళూరు'''===
[[బొమ్మ:Iskon Temple.jpg|thumb|250px|left|బెంగుళూరులోని ఇస్కాన్ వారిచే నిర్మించబడిన కృష్ణుని గుడి]]
[[బెంగుళూరు]]లోని ఇస్కాన్ [[1987]] [[సెప్టెంబర్]]లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది.<ref name="start">ఇస్కాన్ బెంగళూరు చరిత్ర మరియు, వివరణ [http://www.iskconbangalore.org/contents/history/index.html మొదటి పేజీ]</ref> మధు పండిట్ దాస్ గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న పదకొండు ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయింబడిచిన స్థలంలో [[1990]] - [[1997]]సంవత్సరాల మధ్య గుడి నిర్మాణం జరిగింది. అలా పూర్తయిన గుడి అప్పటి [[రాష్ట్రపతి]], డా.[[శంకర దయాళ్ శర్మ]] చేతుల మీదుగా 1997 [[మే 31]]న ప్రారంభమయినది.
 
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ద్వజస్తంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.<ref name="description">ఇస్కాన్ బెంగళూరు చరిత్ర మరియు, వివరణ [http://www.iskconbangalore.org/contents/history/history3.html మూడవ పేజీ]</ref> ఈ గుడి బెంగుళూరులో రాజాజీనగర్‌ అనే ప్రాంతములో ఉంది.ఆక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్‌ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు ఉన్నాయి.
 
----