అద్వైత (తాబేలు): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎వివరణ: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 3:
ఒక నివేదిక ప్రకారం అద్వైతను సీషెల్స్ లోని ఒక అల్డబ్రా [[పగడపుదీవి]] నుండి పట్టుకొన్న [[బ్రిటిష్]] నావికులైన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క [[రాబర్ట్ క్లైవ్]] (1725-1774) ఇచ్చారు<ref name=EOL2014>{{cite web|author=Encyclopedia of Life|title=Aldabra Tortoise (Geochelone gigantean)|work=Encyclopedia of Life|year=2014|url=http://eol.org/pages/795005/details|accessdate=2014-01-28}}</ref> . అయితే ఈ వృత్తంతపు నివేదిక నిర్ధారించబడలేదు. ఈ జంతువు కోలకతా ఉత్తర శివార్లలో బారక్పూర్‌లో క్లైవ్ ఎస్టేట్ వద్ద నివసించిన నాలుగు తాబేలలో ఒకటి<ref name=BBC4837988>{{cite news|author=BBC News – South Asia|title='Clive of India's' tortoise dies|newspaper=BBC News|publisher=[[BBC Online]]|date=2006-03-23|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/4837988.stm|accessdate=2014-01-23}}</ref>. అద్వైత, జూ స్థాపకుడు కార్ల్ లూయిస్ స్కెవెడ్లర్ చే 1875 లేదా 1876లో అలీపూర్ జూ కు బదిలీ చేయబడింది<ref name=PASB1876>{{cite journal|last=|first=|title=Zoological Garden|journal=Proceedings of the Asiatic Society of Bengal|volume=|issue=|pages=23–24|date=February 1876|url=http://archive.org/stream/proceedingsofasi1876asia#page/n35/mode/2up}}</ref> . ఆ తరువాత అద్వైత తను మరణించేంత వరకు (22-03-2006 వరకు) ఈ [[జంతు ప్రదర్శనశాల|జూ]] ఆవరణంలోనే జీవించింది.
==వివరణ==
250 కిలోల బరువున్న అద్వైత ఒక ఒంటరి జంతువు, దాంతో తన సంతానం యొక్క రికార్డులు లేవు. అద్వైత జీవించడానికి గోధుమ ఊక, క్యారట్లు, ఆకుకోసు, నానబెట్టిన పప్పులు, రొట్టె, గడ్డి మరియు, ఉప్పు ఆహారంగా తీసుకొనేది.
==వయసు==
ఈ తాబేలు యొక్క డొప్ప 2005 చివరలో పగుళ్ళిచ్చింది, పగుళ్ళ కింద ఉన్న కండ నందు గాయం పెద్దదయింది. ఈ గాయం పెద్దదవడంతో కాలేయం చెడిపోయి 22-03-2006 న మరణానికి గురైంది. అద్వైత మరణించినప్పుడు దాని వయసు కనీసం 150 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు<ref name=BBC4837988/> . కొన్ని అంచనాలు ఇది మరణించినప్పుడు దాని వయసు కనీసం 250 సంవత్సరాలని సూచించాయి. అయితే ఈ రెండో అంచనా నిర్ధారించబడింది.
"https://te.wikipedia.org/wiki/అద్వైత_(తాబేలు)" నుండి వెలికితీశారు