అస్సామీ భాష: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 14:
|iso1=as|iso2=asm|sil=ASM}}
 
'''Assamese (&#2437;&#2488;&#2478;&#2496;&#2527;&#2494;) ''' or ''Asamiya'' or ''Oxomiya''గా పేరొందిన ఈ భాష ఈశాన్య [[భారత దేశం]]లో గల [[అస్సాం]] రాష్ట్రంలో మాట్లాడే భాష. ఇది [[అసోం|అస్సాం]] రాష్ట్ర భాష. [[అరుణాచల్ ప్రదేశ్]] లోని కొన్ని ప్రాంతాలలో మరియు, మరికొన్ని ఈశాన్య [[భారత దేశము|భారత దేశం]]<nowiki/>లోని రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలలో ఈ భాష ఉపయోగంలో ఉంది. కొంతమంది అస్సామీలు [[భూటాన్]], [[బంగ్లాదేశ్]] లలో కూడా ఉన్నారు. ప్రవాసులు తమతో భాషను ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళారు. ఇండో యూరోపియన్ భాషలలో అత్యంత తూర్పులో మాట్లాడే భాష అస్సామీనే. ఈ భాష సుమారుగా 2 కోట్ల మంది మాట్లాడుతారు
 
== అస్సామీ కూర్పు ==
[[మగధి]] [[ప్రాకృతము]] ఏకాదిగా అస్సామీ మరియు, [[బెంగాలీ]], [[ఒరియా]] భాషలు అవిర్భవించాయి. [[మగధి]] [[ప్రాకృతము]] అపభ్రంశ భాషకు తూర్పు శాఖ. అస్సామీ లిపిలో లభ్యమైన మొట్ట మొదటి వ్రాత ప్రతులు ఆరు లేక ఏడవ శతాబ్దానికి చెందినవి. అప్పుడు [[కామరూప]] వర్మన్ రాజుల పరిపాలనలో ఉండేది. (ఇప్పటి అస్సాం రాష్ట్రం లోని చాలా భాగం అప్పటి కామరూప రాజ్యంలో భాగమై ఉండేది). అస్సామీ భాష గుర్తులు 9 వ శతాబ్ధానికి చెందిన 'చర్యపద' లో కనిపిస్తాయి. ''చర్యపద'' బౌద్ధ శ్లోకాలు 1911 లో [[నేపాల్]]లో కనుగొనబడ్డాయి, ఇవి అపభ్రంశ కాలంతమున వచ్చినవి. అస్సామీ భాష తొలి [[ఉదాహరణ వాజ్మయము|ఉదాహరణ]]<nowiki/>లు కమత రాజైన దుర్లభ నారాయణ కాలం 14 వ శతాబ్ధ తొలి రోజుల్లో కనిపిస్తాయి. చర్యపద తర్వాత అస్సామీ భాష పై టిబెటో-బర్మన్ మరియు, ఆస్ట్రిక్ భాషా కుంటబాల ప్రభావంతో, ఆ భాషకు characteristic expressiveness మరియూ రమణీయతనును సమకూర్చాయి.
 
== లేఖనా సంప్రదాయము ==
 
అస్సామీలో బలమైన లేఖనా సంప్రదాయము చరిత్రలో చాల ముందునుంచీ గమనించబడింది. ఉదాహరణలు, శాసనములలోను, భూమి పట్టాలలోను, మధ్య యుగ రాజులు వేయించిన రాగి ఫలకాలలోను కనుగొనవచ్చు. అస్సాంలో ధార్మిక, చారిత్రక గ్రంథాలు మరియు, [[కామరూపి]] గ్రంథాలు ''సాంచీ'' చెట్టు యొక్క బెరడు మీద వ్రాయబడినవి. అస్సామీ లిపికి, [[నగరి]]లిపితో దగ్గరి సంబంధాలు కనిపిస్తాయి. నగరి, హిందీ భాష ఉపయోగించే తొలి రూపలలోనిది. ప్రస్తుత ప్రమాణీకరించబడిన అస్సామీ లిపి ప్రమాణిక బెంగాలీ లిపిని కొద్దిపాటి మార్పులతో తీసుకోబడింది. అస్సామీ పూర్తిగా ధ్వన్యానుగుణంగా వ్రాయబడే భాష కాదు. కానీ రెండవ అస్సామీ [[నిఘంటువు]] అయిన ''హెమ్ కొహ్'', అక్షరాలను వ్రాసే విధం (స్పెల్లింగ్) ను సంస్కృతాధారంగా ప్రమాణీకరించింది.
 
 
పంక్తి 29:
ప్రస్తుత కాలంలో ఉపయోగించే అస్సామీస్ వేర్లు తూర్పు అస్సాంకు చెందిన సిబసాగర్ పట్టణానికి చెందిన భాషలో ఉన్నాయి (1872లో బ్రిటిష్ రాజ్ ఆస్సామీని రాష్ట్ర [[అధికార భాష]]<nowiki/>గా ప్రకటించింది), కానీ ఈ శతాబ్ధ ఆరంభంలో అన్ని కార్య కలాపాలు సిబసాగర్ నుండి [[గౌహతి]]<nowiki/>కి మార్పు చెందడంతో ప్రస్తుత భాష మీద గౌహతీ ప్రాభావం కూడా చాలా ఉంది.
 
ప్రస్తుతము పాఠశాలలో చెప్పే మరియు, [[వార్తా పత్రికలు|వార్తా పత్రిక]]<nowiki/>లలో ప్రచురించే అస్సామీ భాష వివిధ మండలీకాల కూర్పు అని చెప్పవచ్చు. బణికాంత కకతి భాషను రెండు మాండలీకాలుగా విభజించెను (1) తూర్పు మాండలీకము (2) పడమర మాండలీకము. కానీ ఈమధ్యనే జరిపిన linguistic studies నాలుగు మాండలీకాలను గుర్తించాయి[https://web.archive.org/web/20050409094918/http://www.iitg.ernet.in/rcilts/asamiya.htm] (Moral 1992), ఈనాలుగు మాండలీకాలను తూర్పు నుంచి పడమర వైపుగా కింద పొందుపరచబదడినవి:
 
* తూర్పు మాండలీకము, సిబసాగర్ మరియి చుట్టు పక్క జిల్లాలో మాట్లడుతారు
* మధ్య మాండలీకము, నవగాంవ్ మరియి చుట్టు పక్కల జిల్లాలలో మాట్లాడుతారు
* [[కామరూపి]], ఈ మాండాలీకాన్ని కామరూప్, నల్బరి, బార్పేట, దర్రంగ్, కొక్రాఝార్, మరియు బొంగైగాంవ్ జిల్లాలలో మాట్లాదుతారు.
* [[గువాల్ పరియ]], ఈ మాండాలీకాన్ని గువాల్ పర, ధుభ్రి, కొక్రాఝార్, మరియు బొంగైగాంవ్ జిల్లాలలో మాట్లాడుతారు
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/అస్సామీ_భాష" నుండి వెలికితీశారు