ఆదిరాజు వీరభద్రరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఖమ్మం జిల్లాకు చెందిన చరిత్రకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎రచనా ప్రస్థానం: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 27:
 
== రచనా ప్రస్థానం ==
1908లో [[కొమర్రాజు లక్ష్మణరావు]] యొక్క విజ్ఞాన చంద్రికా మండలి [[హైదరాబాదు]] నుండి [[మద్రాసు]]కు తరలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో, లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళాడు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ రచయితలు, కవులు, పండితులు మరియు, పరిశోధకులతో పరిచయం ఏర్పడింది. లక్ష్మణరావుచే ప్రభావితుడై, ఆయన మార్గదర్శకత్వంలో చక్కని పరిశోధకునిగాను, బాధ్యతాయుత రచయితగాను శిక్షణ పొందాడు. 1914లో [[హైదరాబాదు]]<nowiki/>కు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలోనూ, [[నారాయణగూడ]]<nowiki/>లోని బాలికోన్నత పాఠశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశాడు. [[మర్రి చెన్నారెడ్డి]] ఇతని శిష్యులలో ప్రముఖుడు.<ref>[http://www.vepachedu.org/adiraju.html వేపచేదు.ఆర్గ్‌లో ఆదిరాజు వీరభద్రరావుపై వ్యాసం]</ref>
 
1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశాడు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. [[కాకతీయ రాజ్యం|కాకతీయ రాజ్య]] పతనానంతరం [[ఓరుగల్లు]]<nowiki/>ను ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించాడు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, ''భాగ్యనగరం'' గ్రంథాలను కూడా రచించాడు.