ఆయుధం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
*[[ఆయుధం (సినిమా)|ఆయుధం]] సినిమా కోసం [[ఆయుధం (సినిమా)]] చూడండి.
[[దస్త్రం:Bronze age weapons Romania.jpg|thumb|right|[[కంచు]] యుగపు ఆయుధాలు.]]
'''[[ఆయుధాలు]]''' ([[ఆంగ్లం]]: '''Weapons''') ఇతరుల్ని గాయపరచడానికి లేదా చంపడానికి పనికొచ్చే సాధనాలు.<ref>Oxford English Dictionary. Second Edition 1989</ref><ref>[http://www.m-w.com/dictionary/weapon Merriam-Webster's Online Dictionary]</ref> ఇవే ఆయుధాలు మనల్ని మరియు, ఇతరుల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడతాయి. ఇవి చిన్న [[కత్తి]] నుండి క్లిష్టమైన [[రాకెట్]] వరకు వివిధ రకాలుగా ఉన్నాయి.
 
[[పురాణము|పురాణ]]<nowiki/>కాలము నుండి భారతీయ గాథలలో అనేక ఆయుధముల ఉపయోగము జరిగింది. [[దేవతలు]], [[రాజులు]] మొదలుకొని ఇప్పట్కికీ అడవులలో నివసించే [[ఆదిమానవులు|ఆదిమ]] జాతులు అలనాటి ఆయుధాల వినియోగం జరుపుతున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఆయుధం" నుండి వెలికితీశారు