ఉత్తరం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
 
పంక్తి 1:
[[దస్త్రం:ఎనిమిది దిక్కులు.png|thumb|250px|right|ఎనిమిది దిక్కుల సూచిక.]]
'''ఉత్తరం''' (దిక్కు) భూగోళం పై దిశను తెలియజేసే నామవాచకం, విశేషణం లేదా క్రియా విశేషణ పదం. నాలుగు ప్రధానమైన దిక్కులలో ఒకటి. ఇది ఇది [[దక్షిణం]] దిక్కుకు వ్యతిరేకంగా ఉంటుంది.ఇది [[తూర్పు]] మరియు, [[పశ్చిమ]] దిక్కులకు లంబంగా ఉన్న దిక్కు. సాధారణంగామన వీలుకోసం మాప్ లో ఇది పై భాగంలో ఉంటుంది. నౌకాయానంలో [[దిక్చూచి]] ఉపయోగించి ఉత్తర దిక్కుకు పోవాలంటే దాని బేరింగును 0° లేదా 360° లకు సరిచేయాలి. ఉత్తరం అనేది పశ్చిమ ప్రాంత సంస్కృతిలో ప్రధానమైన దిక్కుగా భావిస్తారు. ఉత్తరం దిక్కు నుపయోగించి మిగిలిన దిశలను సులువుగా అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మనం ఉపయోగించే వివిధ దేశాల, ప్రాంతాల పటాలలో పై భాగము ఉత్తరం దిక్కుగా సూచిస్తుంది. భ్రమణంలో ఉన్న వస్తువును అది అపసవ్య దిశలో తిరుగుతున్నపుడు గల భాగాన్ని (మనం దూరంనుంచి అక్షంపై గల భ్రమణాన్ని చూసినపుడు) ఉత్తర దిశగా తీసుకుంటాము.
==వ్యుత్పత్తి==
ఉత్తరం ([[ఆంగ్లం]]:north) అను పదం పురాతన ఉన్నత జర్మన్ పదం "nord", ప్రోటో ఇండో యూరోపియన్ ప్రమాణం నెర్ (ner-) అనగా క్రిందికి (క్రింద) అని (సూర్యుని ఉదయించు దిక్కుకు ఎడమ వైపు గల దిక్కు అని భావన)
"https://te.wikipedia.org/wiki/ఉత్తరం" నుండి వెలికితీశారు