ఏకమార్గం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 1:
[[Image:Zeichen 267 - Verbot der Einfahrt, StVO 1970.svg|thumb|"No entry" signs are often placed at the exit ends of one-way streets]]
'''ఏకమార్గం''' (One-way traffic) అనగా ఒకే వైపు మాత్రమే [[వాహనాలు|వాహనాల]] రాకపోకలను అనుమతించే [[దారి]].
కొన్ని వీధులలో ఇలాంటి ఏకమార్గాన్ని అమలుచేస్తారు. సాధారణంగా రద్దీగా ఉండే [[వీధులు|వీధుల]]<nowiki/>లో [[పాదచారులు|పాదచారుల]] రక్షణ దృష్ట్యా మరియు, [[రవాణా విధానం|రవాణా]] వేగాన్ని పెంచి తద్వారా వాహనాల కదలికలను వేగవంతం చేయడానికి తోడ్పడుతుంది. అయితే ఈ ఏకమార్గం అమలు మూలంగా ఆ వీధిలో నివసించేవారికి కొద్దిగా అసౌకర్యం కలుగుతుందన్నది వాస్తవం.
 
[[వర్గం:రహదారి నియమాలు]]
"https://te.wikipedia.org/wiki/ఏకమార్గం" నుండి వెలికితీశారు