కలర్స్ స్వాతి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 12:
| residence = హైదరాబాదు
}}
'''[[స్వాతి]]''' ఒక ప్రముఖ [[నటి]], వ్యాఖ్యాత, గాయకురాలు మరియు, డబ్బింగ్ కళాకారిణి.<ref>{{Cite web|url=http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|title=వర్మ గురించి నాకెన్ని ప్రశ్నలో!|date=28 November 2017|publisher=ఈనాడు|language=తెలుగు|archiveurl=https://web.archive.org/web/20171128101659/http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break96|archivedate=28 November 2017}}</ref> ఈమె మాటీవీలో ప్రసారమైన ''కలర్స్'' అనే కార్యక్రమం ద్వారా [[వ్యాఖ్యాత]] గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మరికొన్ని [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]], [[మలయాళ భాష|మలయాళ]] చిత్రాలలో నటించి ప్రజల మన్నలను అందుకుంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్. 2008లో ఆమె నటించిన [[అష్టా చెమ్మా]] చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. 2008 లో ఈ సినిమాకు ఆమెకు [[నంది పురస్కారం]] లభించింది.
 
==జీవిత విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కలర్స్_స్వాతి" నుండి వెలికితీశారు