కస్తూరి శివరావు: కూర్పుల మధ్య తేడాలు

16 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB తో "మరియు" ల తొలగింపు
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
| mother =
}}
'''కస్తూరి శివరావు''' ప్రముఖ తెలుగు నటుడు. నాటకరంగం, మరియు సినిమా రంగంలో ప్రముఖుడు. తెలుగు సినీ రంగంలో తొలి స్టార్ కమెడియన్ గా పరిగణింపదగినవాడు.<ref name="Swathi">{{Cite web|url=https://sites.google.com/site/lastdaysofeminentpersons3/kasturi-sivarao-kasturi-sivaravu|title=కస్తూరి శివరావు చివరి రోజుల్లో|publisher=స్వాతి}}</ref> తెలుగు సినీ హాస్యనటుల్లో ప్రముఖులైన [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]], [[రాజబాబు]] ల కన్నా ముందు తరం వాడు. టాకీ చిత్రాలు రంగప్రవేశం చేయక ముందు మూకీచిత్రాలకి వ్యాఖ్యానం చెప్పేవాడు.
 
== బాల్యం ==
2,04,044

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2880128" నుండి వెలికితీశారు