కాలిఫోర్నియా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 66:
}}
 
'''కాలిఫోర్నియా''' [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోకి]] అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణంగా [[పసిఫిక్ మహాసముద్రం|పసిఫిక్ మహాసముద్రపు]] ఒడ్డున ఉంది.ఈ రాష్ట్రానికి పొరుగున [[ఒరెగాన్]], [[నెవాడా]], [[ఆరిజోనా]] రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దు [[మెక్సికో]] దేశపు బాహా కాలిఫోర్నియా. [[లాస్ ఏంజెల్స్]], [[శాన్ డియాగో]],[[శాన్ ఓసె]] మరియు, [[శాన్ ఫ్రాన్సిస్కో]] ఈ రాష్ట్రంలోని నాలుగు అతి పెద్ద నగరాలు. కాలిఫోర్నియా వైవిధ్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. రాష్ట్ర రాజధాని శాక్రమెంటో
 
స్థానిక ఆటవిక తెగలు కాలిఫోర్నియాలో వందలాది సంవత్సరాలుగా నివాసమున్నాయి. ఈ ప్రాంతం [[1769]]లో [[స్పెయిన్]] దేశీయులచే తొలిసారిగా ఆక్రమింపబడింది. [[1821]]లో మెక్సికో స్వాతంత్ర్యానంతరం ఈ ప్రాంతం [[మెక్సికో]] ఏలుబడిలో కొనసాగింది. [[1846]]లో స్వతంత్ర [[కాలిఫోర్నియా గణతంత్రం]]గా వారం రోజుల స్వల్పస్వతంత్రత పిమ్మట [[1848]]లో మెక్సికో అమెరికా యుద్ధానంతరం [[సెప్టెంబరు 9]],[[1850]]న అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకి 31వ రాష్ట్రంగా చేర్ఛుకోబడింది.
"https://te.wikipedia.org/wiki/కాలిఫోర్నియా" నుండి వెలికితీశారు